Page Loader

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌: వార్తలు

27 May 2025
క్రీడలు

Brij bhushan singh: బ్రిజ్ భూషణ్‌కు ఊరట.. పోక్సో కేసు కొట్టేసిన ఢిల్లీ కోర్టు

మాజీ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది.

08 Sep 2024
భారతదేశం

Brij Bhushan: వినేష్ ఫోగట్,బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా మాట్లాడద్దు.. బ్రిజ్ భూషణ్‌కి బీజేపీ సలహా 

రెజ్లర్లు వినేష్ ఫోగట్,బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. హర్యానా ఎన్నికల ముందు ఈ కీలక పరిణామం జరిగింది.

21 May 2024
భారతదేశం

Brij Bhushan: నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి: బ్రిజ్ భూషణ్ 

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఈ రోజు(మంగళవారం) ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు.

Karan Bhushan-Firing-Video: ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్ కాన్వాయ్ వద్ద కాల్పులు...వీడియో వైరల్

ఉత్తర ప్రదేశ్ (Uttara Pradesh) కైసర్ గంజ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి కరణ్ భూషణ్(Karana Bhushan)కాన్వాయ్ వద్ద కాల్పులు జరిగాయి.

కొత్తగా ఎన్నికైన WFI ఎగ్జిక్యూటివ్‌ బాడీని సస్పెండ్ చేసిన కేంద్రం

WFI body suspended: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.

24 Sep 2023
దిల్లీ

అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు 

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దిల్లీ పోలీసులు సంచలన విషయాలను రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు.

03 Aug 2023
భారతదేశం

మరోసారి చిక్కుల్లో బ్రిజ్ భూషణ్.. ఈ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ విచారణ

భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఇప్పటిదాకా మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులనే ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా అక్రమ మైనింగ్ కేసులో అభియోగాలు మోస్తున్నారు.

20 Jul 2023
రెజ్లింగ్

బ్రిజ్ భూషణ్ దేశం వదిలి వెళ్లకూడదు..లైగింక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు

రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఊరట లభించింది. దిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

బ్రిజ్‌ భూషణ్‌‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన దిల్లీ కోర్టు

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్‌, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌, ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు దిల్లీలోని రూస్‌ అవెన్యూ కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్‌లో దిల్లీ పోలీసులు

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారని, వేధింపులకు పాల్పడినందుకు విచారణ అనంతరం శిక్షార్హులు అవుతారని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.