రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా: వార్తలు
Temporary Wrestling Body: ముగ్గురు సభ్యులతో డబ్ల్యూఎఫ్‌ఐ తాత్కాలిక కమిటీ ఏర్పాటు
డబ్ల్యూఎఫ్‌ఐ(WFI)కి ముగ్గురు సభ్యులతో తాత్కాలిక కమిటీని భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) ఏర్పాటు చేసింది.
Wrestler Vinesh Phogat : ఖేల్ రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కొత్తగా ఎన్నికైన WFI ఎగ్జిక్యూటివ్ బాడీని సస్పెండ్ చేసిన కేంద్రం
WFI body suspended: కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI)ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
Sakshi Malik: కుస్తీకి వీడ్కోలు.. కన్నీటి పర్యంతమైన సాక్షి మాలిక్
భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) కొత్త అధ్యక్షుడి కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఎంపీ బ్రిబ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ గెలుపొందారు.
అవకాశం వచ్చినప్పుడల్లా బ్రిజ్ భూషణ్ మహిళా రెజ్లర్లను వేధించారు: దిల్లీ పోలీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దిల్లీ పోలీసులు సంచలన విషయాలను రూస్ అవెన్యూ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించారు.
Big Breaking: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన UWW
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
వినేశ్ ఫోగాట్ సంచలన నిర్ణయం.. ఆసియా క్రీడలకు దూరమంటూ ట్వీట్
ఆసియా క్రీడల్లో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఆసియా క్రీడలకు రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వెలువెత్తాయి.
బ్రిజ్ భూషణ్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన దిల్లీ కోర్టు
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్, ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఫెడరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ వినోద్ తోమర్‌కు దిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు మంగళవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
'బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను లైంగికంగా వేధించారు', ఛార్జిషీట్‌లో దిల్లీ పోలీసులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్నారని, వేధింపులకు పాల్పడినందుకు విచారణ అనంతరం శిక్షార్హులు అవుతారని దిల్లీ పోలీసులు పేర్కొన్నారు.