Page Loader
Big Breaking: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన UWW 
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన UWW

Big Breaking: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సభ్యత్వాన్ని సస్పెండ్ చేసిన UWW 

వ్రాసిన వారు Stalin
Aug 24, 2023
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ (WFI) సభ్యత్వాన్ని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW) సస్పండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ వైఫలమైన కారణంగా యూడబ్ల్యూడబ్ల్యూ ఈ చర్య తీసుకుంది. ఇటీవల డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకున విషయం తెలిసిందే. దీంతో ఎన్నికలు నిర్వహణ వరుసగా వాయిదా పడుతూ వస్తోంది. వాస్తవానికి భారత రెజ్లింగ్ ఫెడరేషన్ గవర్నింగ్ బాడీ ఎన్నికలు జూన్ 2023లో నిర్వహించాల్సి ఉంది. కానీ భారతీయ రెజ్లర్ల వరుస నిరసనలు, వివిధ రాష్ట్ర విభాగాల నుంచి న్యాయపరమైన పిటిషన్‌ల కారణంగా ఎన్నికలు పదేపదే వాయిదా పడుతూ వచ్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కొంపముంచిన రెజ్లర్ల నిరసనలు