ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు
UP Gang rape: దళిత మహిళపై నలుగురు గ్యాంగ్ రేప్.. కట్టేసి, నోట్లో గుడ్డలు పెట్టి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో దారుణం జరిగింది. దేవా ప్రాంతంలో నలుగురు దుండగులు దళిత మహిళను కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.
Pilibhit Tiger: గ్రామంలో గోడపై పులి హల్‌చల్.. రాత్రంతా గోడపైనే..
ఉత్తర్‌ప్రదేశ్ పిలిభిత్‌లోని అత్కోనా గ్రామంలో పులి హల్ చల్ చేసింది. పొలాల్లో సంచరిస్తున్న పులి సోమవారం రాత్రి ఓ రైతు ఇంట్లోకి ప్రవేశించింది.
హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్
ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఎంపీ దయానిధి మారన్ సంచలన కామెంట్స్ చేశారు.
IIT Kanpur: స్టేజిపై మాట్లాడుతూ.. కన్నుమూసిన ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్
ఐఐటీ కాన్పూర్ సీనియర్ ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (55) ఇన్స్టిట్యూట్ ఆడిటోరియంలో ప్రసంగిస్తూ గుండెపోటుతో మరణించారు.
Ramdular Gond: అసెంబ్లీ నుంచి రేపిస్ట్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్ బహిష్కరణ
ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్రలో మైనర్‌పై అత్యాచారం కేసులో దోషిగా తేలిన దుద్ది బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులార్‌ను అసెంబ్లీ సభ్యత్వం రద్దు అయ్యింది.
Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి విపక్షాల అగ్రనేతలకు ఆహ్వానం అందింది.
Ghaziabad: టీ చేయడం ఆలస్యమైందని.. భార్య తల నరికిన భర్త
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో దారుణం జరిగింది. టీ ఇవ్వడం ఆలస్యమైందన్న నెపంతో ఓ వ్యక్తి తన భార్య తల నరికి కిరాతకంగా హత్య చేశాడు.
Air India: : అయోధ్యకి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం.. ఎప్పటి నుంచంటే?
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డిసెంబరు 30న ఢిల్లీ నుండి తన తొలి విమానాన్నినడుపుతోంది.
Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కేసు.. ముస్లింల పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టులో ముస్లిం పక్షానికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది.
Leopard Attack : తొమ్మిదేళ్ల బాలికను చంపేసిన చిరుతపులి
ఉత్తర్‌ప్రదేశ్‌లో చిరుతపులి (Leopard) దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
Uttar Pradesh: కాన్పూర్‌లో అగ్గిపెట్టెతో ఆడుకుంటూ.. నాలుగు కుక్కపిల్లలను కాల్చిన మైనర్ బాలురు
ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలోని పార్కులో ముగ్గురు మైనర్ బాలురు నాలుగు వీధికుక్కలను కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది.
Rs 17.5 crore injection: 15నెలల రైతు బిడ్డకు రూ.17 కోట్ల ఇంజెక్షన్
ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్‌లో 15 నెలల ఒక పేద రైతు కొడుకుకు దిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మందు ఇంజెక్షన్‌ను అందించారు.
Haryana: రూ.5వేలు ఇవ్వలేదని తల్లిని చంపిన కొడుకు.. మృతదేహాన్ని సూట్‌కేసులో..
రూ.5వేలు ఇవ్వడానికి నిరాకరించిన తల్లిని 21 ఏళ్ల కొడుకు గొంతు కోసి చంపాడు. ఈ ఘటన హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జరిగింది.
Allahabad University Student: యూనివర్శిటీలో బాంబు తయారు చేస్తుండగా పేలుడు.. విద్యార్థికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్'లోని అలహాబాద్ యూనివర్సిటీలో ఎంఏ విద్యార్థి బుధవారం తన హాస్టల్ గదిలో తయారు చేస్తున్న బాంబు పేలడంతో గాయపడ్డాడు.
Sexual Assault: యూపీలో దారుణం.. కారులో ప్రభుత్వ అధికారి కూతురిపై లైంగిక దాడి
ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రభుత్వ అధికారి కూతురిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
BSP Mayawati: మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను వారసుడిగా ప్రకటించిన మాయావతి
బహుజన్ సమాజ్ పార్టీ(BSP) అధినేత్రి మాయావతి తన వారసుడిగా మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రకటించారు.
UP Accident: ఘోర ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న కారు.. 8మంది సజీవదహనం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని భోజిపుర సమీపంలోని ఘోర ప్రమాదం జరిగింది. బరేలీ-నైనిటాల్ హైవేపై శనివారం రాత్రి ట్రక్కును ఢీకొన్న తర్వాత కారులో మంటలు చెలరేగాయి.
MP Danish Ali: ఎంపీ డానిష్ అలీని సస్పెండ్ చేసిన బీఎస్పీ.. కారణం ఇదే..
బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని ఆ పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది.
Ghaziabad: ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో దారుణ ఘటన.. ఎంగిలి ప్లేట్లు తాకాయని వెయిటర్‌ను చంపేశారు!
ఓవివాహ వేడుకలో ఎంగిలి ట్రే శుభ్రం చేసేందుకు తీసుకెళుతుండగా అవికాస్తా కొంతమంది అతిథులను తాకడంతో వారు వెయిటర్‌ను కొట్టి చంపేశారు.
Doctor| ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. డాక్టర్ ఆత్మహత్య
ఉత్తర్‌ప్రదేశ్ లోని రాయ్‌బరేలీలోని రైల్వేస్ కాలనీలో రైల్వేలో పనిచేస్తున్న ఓ వైద్యుడు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
UttarPradesh : యూపీలో ఘోరం.. 6నెలల్లో 9మంది మహిళల వరుస హత్య
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. గత 6 నెలల్లో 9 మంది మహిళలను వరుసగా హత్య చేసిన తీవ్ర ఘటన యూపీలో కలకలం రేపుతోంది.
Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం..మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హమీర్‌పూర్‌లో మతాధికారి అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలోని మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై ఒక మత గురువును అరెస్టు చేసినట్లు పోలీసులను ఉటంకిస్తూ వార్తా సంస్థ IANS నివేదించింది.
Arnold Dix : సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను రక్షించిన ఆర్నాల్డ్ ఎవరో తెలుసా?
ఉత్తరాఖండ్(Uttarakhand) ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కూలీలను విజయవంతంగా రక్షించారు.
Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు
కొన్ని ప్రాంతాల్లో మత విద్వేషానికి హద్దులు లేకుండా పోతున్నాయి. మతం అనేది తమ సంస్థకు ఆస్తిగా కొందరు భావిస్తున్నారు.
Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిని కొట్టి, మూత్ర విసర్జన చేసిన తోటి స్టూడెంట్స్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోరం జరిగింది. ఇంటర్ విద్యార్థిపై తోటి స్టూడెంట్స్ విచక్షణారహితంగా దాడి చేసి, అతనిపై మూత్ర విసర్జన చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.
Fire accident: అదానీ ఆయిల్ గోదాంలో అగ్ని ప్రమాదం.. బాంబుల్లా పేలుతున్న నూనే, నెయ్యి డబ్బాలు
ఉత్తర్‌ప్రదేశ్ సహరాన్‌పూర్‌లోని అదానీ గ్రూప్ కంపెనీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది.
UP man hacks: మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను కత్తితో పొడిచిన విద్యార్థి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో దారుణం జరిగింది. మహ్మద్ ప్రవక్తను కించపర్చాడని కండక్టర్‌ను ఓ విదార్థి కత్తితో పొడిచాడు.
UttarPradesh: కూరగాయల మండిలో భారీ అగ్నిప్రమాదం
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఇటావాలో బుధవారం రాత్రి నవీన్ కూరగాయల మండిలో మంటలు చెలరేగాయని సీనియర్ అధికారి తెలిపారు.
Uttarpradesh: చత్ పూజ నుండి తిరిగి వస్తుండగా విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ జిల్లాలో ఓ మైనర్ బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి చత్ పూజకు వెళ్లి తిరిగి వస్తుండగా సామూహిక అత్యాచారం జరిగినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.
Uttar Pradesh: అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న యువతిని నరికి చంపిన నిందితులు
ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh)లో ఘోరం జరిగింది. అత్యాచారం కేసులో బాధితురాలుగా ఉన్న 19 ఏళ్ల యువతిని దారుణంగా నరికి చంపారు.
Woman Gang Rape: దోపిడీ సమయంలో సిగరెట్‌తో కాల్చి.. మహిళపై సామూహిక అత్యాచారం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో మంగళవారం ఓ వ్యాపారి భార్యపై ఐదుగురు మృగాళ్లు సిగరెట్‌తో వాతలు పెట్టి ఆపై సామూహిక అత్యాచారం చేశారు.
Train Accident: బీహార్ వెళ్తున్న రైలులో మంటలు.. గాయపడిన 19 మంది
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఇటావాలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ-సహర్సా వైశాలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లో మంటలు చెలరేగడంతో కనీసం 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
UttarPradesh: యూపీలో కారు ట్రక్కు ఢీకొని.. ఆరుగురు మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముజఫర్‌నగర్ జాతీయ రహదారిపై 22 చక్రాల ట్రక్కు కింద ఆరుగురు ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు కావడంతో ఘోర ప్రమాదం జరిగింది.
Gurugram: ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్ లోని గురుగ్రామ్,హమీర్‌పూర్ మధ్య నడిచే బస్సులో బుధవారం సాయంత్రం ఝర్సా గ్రామ సమీపంలో దిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంటలు చెలరేగడంతో ఒక మహిళ, ఒక బాలిక మరణించగా,13 మందికి గాయాలైనట్లు గుర్గావ్ పోలీసులు తెలిపారు.
BHU Students : విద్యార్థిని దుస్తులిప్పించిన ఘటనలో భగ్గుమన్న విద్యార్థి లోకం.. భద్రత కట్టుదిట్టం
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని ఐఐటీ-బీ.హెచ్.యూ విద్యార్థినిని దుస్తులు విప్పించిన ఘోర ఘటనపై విద్యార్థి లోకం భగ్గుమంది.
UttarPradesh: మధుర CMO క్యాంపస్ వద్ద క్లోరిన్ గ్యాస్ లీకేజ్
ఉత్తర్‌ప్రదేశ్ లోని మధురలోని చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) కార్యాలయ క్యాంపస్‌లో శుక్రవారం క్లోరిన్ గ్యాస్ లీకేజీకి సంబంధించిన సంఘటన జరిగింది.
BANARAS : బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఘోరం.. విద్యార్థిని దుస్తులు విప్పించిన ముగ్గురు దుండగులు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఓ విద్యార్థినిపై తీవ్ర వేధింపులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు లైంగికంగా వేధించారు.
GST collections: అక్టోబర్‌లో 13% పెరిగిన జీఎస్టీ వసూళ్లు@ రూ. 1.72 లక్షల కోట్లు
అక్టోబర్‌లో ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు 13% పెరిగి రూ. 1.72లక్షల కోట్లకు చేరాయి.
Noida: పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకెళ్లడంపై గొడవ.. మహిళ చెంపపై కొట్టిన రిటైర్డ్ ఐఏఎస్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాలో పెంపుడు కుక్కల విషయంలో వివాదాలు జరగడం పరిపాటిగా మారింది. తాజాగా కుక్క విషయంలో మరో వివాదం చెలరేగింది.
ఉత్తర్‌ప్రదేశ్: బుదౌన్‌లో బస్సు-వ్యాన్ ఢీ.. ఐదుగురు పాఠశాల విద్యార్థులు, డ్రైవర్ మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని బుదౌన్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, స్కూల్ వ్యాన్ డ్రైవర్ మృతి చెందారు.