బస్సు ప్రమాదం: వార్తలు

Kakinada accident : కాకినాడ హైవేపై ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురు మృతి 

కాకినాడ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు-చిన్నంపేట జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు.

Jogulamba Gadwal district: ప్రైవేట్ బస్సులో చెరేగిన మంటలు.. మహిళ సజీవ దహనం 

తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలో శనివారం చిత్తూరు వెళ్లే ప్రైవేట్ బస్సు బోల్తా పడి మంటలు చెలరేగాయి.

Gurugram: ఢిల్లీ-జైపూర్ హైవేపై స్లీపర్ బస్సులో మంటలు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు 

ఉత్తర్‌ప్రదేశ్ లోని గురుగ్రామ్,హమీర్‌పూర్ మధ్య నడిచే బస్సులో బుధవారం సాయంత్రం ఝర్సా గ్రామ సమీపంలో దిల్లీ-జైపూర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మంటలు చెలరేగడంతో ఒక మహిళ, ఒక బాలిక మరణించగా,13 మందికి గాయాలైనట్లు గుర్గావ్ పోలీసులు తెలిపారు.

పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి 

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం; కారు-బస్సు ఢీకొని ఏడుగురు మృతి 

రాజస్థాన్‌లోని బంథాడి గ్రామంలో శనివారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

11 Jul 2023

దిల్లీ

Delhi-Meerut Expressway: ఎస్‌యూవీని ఢీకొన్న స్కూల్ బస్సు; ఆరుగురు మృతి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ సమీపంలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున దిల్లీ -మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఎస్‌యూవీని స్కూల్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.