చిరుతపులి: వార్తలు

Operation Chirutha Success: ఎట్టకేలకు పట్టుబడ్డ చిరుత పులి.. విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆరు రోజులుగా సాగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత గురువారం రాత్రి అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు.

Cheetah Gamini: కునో నేషనల్ పార్క్‌లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత గామిని 

చిరుత ప్రాజెక్ట్ కింద ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆడ చిరుతపులి గామిని కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.

Maharashtra: బిందెలో ఇరుక్కుపోయిన చిరుత తల.. గంటల పాటు అవస్థలు 

చిరుతపులి తల బిందెలో ఇరుక్కుపోయిన ఘటన మహారాష్ట్ర ధులే జిల్లాలో చోటుచేసుకుంది.

Snow leopards: దేశంలో 718 మంచు చిరుతలు: శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడి 

దేశంలోని మంచు చిరుతలపై కేంద్రం ఆధ్వర్యంలో మొట్టమొదటి సారిగా శాస్త్రీయ అధ్యయనాన్ని నిర్వహించింది.

Leopard Attack : తొమ్మిదేళ్ల బాలికను చంపేసిన చిరుతపులి

ఉత్తర్‌ప్రదేశ్‌లో చిరుతపులి (Leopard) దాడిలో తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

మధ్యప్రదేశ్‌: అనారోగ్యంగా ఉన్న చిరుత పట్ల అనుచిత ప్రవర్తన 

మధ్యప్రదేశ్‌లోని ఇక్లెరా గ్రామంలో అనారోగ్యంతో ఉన్న చిరుత పట్ల స్థానికులు అనుచితంగా ప్రవర్తించారు.

తిరుమల: అలిపిరి నడకమార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత 

తిరుమల నడకమార్గంలో చిరుతపులి దాడిలో బాలిక మృతి చెందిన ఘటనను టీటీడీ బోర్టుతో పాటు అటవీశాఖ సీరియస్‌గా తీసుకుంది.

కోతులే కదా అనుకుంది చిరుత.. పులినే దాడులతో గడగడలాడించిన కోతుల గుంపు

దక్షిణాఫ్రికాలోని ఓ మారుమాల ప్రాంతంలో అనూహ్యం చోటు చేసుకుంది. కోతుల గుంపు వద్దకు వచ్చిన ఓ చిరుతపై అవి భీకరంగా దాడి చేశాయి. సుమారు 50 బబూన్లు నడిరోడ్డుపై తిష్టవేసి హల్‌చల్ సృష్టించాయి.

14 Aug 2023

తిరుపతి

Tirumala: తిరుమల-అలిపిరి కాలినడక మార్గంలో మరో 5 చిరుతల అలజడి 

తిరుమలలో ఆరేళ్ల చిన్నారిని చిరుతపులి చంపడంపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అప్రమత్తమైంది. ఈ మేరకు భక్తుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

TTD : బోనులోకి చిరుత.. తిరుమల-అలిపిరి బాటలో చిక్కిన చీతా

తిరుమల తిరుపతిలో ఎట్టకేలకు చిరుతపులి బోనులోకి చిక్కింది.తిరుమల తిరుపతి దేవస్థానం(TTD)తో కలిసి అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కుకుంది.

Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి 

తిరుమల తిరుపతి కొండపై విషాదం చోటు చేసుకుంది. తిరుమలలోని అలిపిరి గుండా నడక మార్గంలో శుక్రవారం అర్థరాత్రి ఓ చిన్నారి(6)పై చిరుతపులి దాడి చేసింది. దీంతో బాలిక మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి.. ఆందోళన రేకెత్తిస్తున్న చీతాల వరుస మరణాలు

భారతదేశంలో చీతాలు అంతరించిపోయే దశ మళ్లీ మొదలవుతోంది. ఈ మేరకు మరో చితా ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ధాత్రి అనే చిరుతపులి ఆరోగ్య సమస్యలతో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

KUNO NATIONAL PARK : చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆరా.. కేంద్రంపై ప్రశ్నల వర్షం

కునో నేషనల్ పార్కులో ఇటీవలే చిరుతపులుల వరుస మరణాలు ఎక్కువగా సంభవించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని జాతీయ చీతాల పార్కులో ఘటనలపై స్పందించిన సుప్రీం, ఇలాంటి సంకేతాలు అంత మంచిది కాదని అభిప్రాయపడింది.

కునో నేషనల్ పార్కులో నేలరాలిన సూరజ్.. 4 నెలల్లో ఎనిమిది చీతాల మరణాలు 

గత కొద్ది నెలలుగా భారతదేశంలో చిరుత పులులు ఒక దాని వెంట మరోటి మరణిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో తాజాగా మరో చీతా ప్రాణాలు కోల్పోయింది.

కునో నేషనల్ పార్కులో 4 చీతాల కుమ్ములాట.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అగ్ని 

మనుషులే కాదు వన్య ప్రాణులూ అప్పుడప్పుడు కోట్లాటకు దిగుతుంటాయి. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని జూ పార్కులో చోటు చేసుకుంది.