కునో నేషనల్ పార్క్: వార్తలు

Cheetah Gamini: కునో నేషనల్ పార్క్‌లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత గామిని 

చిరుత ప్రాజెక్ట్ కింద ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఆడ చిరుతపులి గామిని కునో నేషనల్ పార్క్‌లో ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.

Kuno National Park: వీడియో ఇదిగో, కునో నేషనల్ పార్క్‌లో మూడు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన జ్వాలా చిరుత 

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ఆడ చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ సమాచారాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ధృవీకరించారు.

Namibian cheetah: కునో పార్క్ వద్ద నమీబియా చిరుత మృతి.. ప్రాజెక్ట్ ప్రారంభించినప్పటి నుండి 10వ మరణం 

2022 సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన మరో చిరుత మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మరణించింది.

కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి.. ఆందోళన రేకెత్తిస్తున్న చీతాల వరుస మరణాలు

భారతదేశంలో చీతాలు అంతరించిపోయే దశ మళ్లీ మొదలవుతోంది. ఈ మేరకు మరో చితా ప్రాణాలు కోల్పోయింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కులో ధాత్రి అనే చిరుతపులి ఆరోగ్య సమస్యలతో మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

KUNO NATIONAL PARK : చీతాల మరణాలపై సుప్రీంకోర్టు ఆరా.. కేంద్రంపై ప్రశ్నల వర్షం

కునో నేషనల్ పార్కులో ఇటీవలే చిరుతపులుల వరుస మరణాలు ఎక్కువగా సంభవించడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్‌లోని జాతీయ చీతాల పార్కులో ఘటనలపై స్పందించిన సుప్రీం, ఇలాంటి సంకేతాలు అంత మంచిది కాదని అభిప్రాయపడింది.

కునో నేషనల్ పార్కులో నేలరాలిన సూరజ్.. 4 నెలల్లో ఎనిమిది చీతాల మరణాలు 

గత కొద్ది నెలలుగా భారతదేశంలో చిరుత పులులు ఒక దాని వెంట మరోటి మరణిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో తాజాగా మరో చీతా ప్రాణాలు కోల్పోయింది.

కునో నేషనల్ పార్కులో 4 చీతాల కుమ్ములాట.. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అగ్ని 

మనుషులే కాదు వన్య ప్రాణులూ అప్పుడప్పుడు కోట్లాటకు దిగుతుంటాయి. అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లోని జూ పార్కులో చోటు చేసుకుంది.