ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు
Bus Fire Accident: బస్సులో ఒక్కసారిగా మంటలు.. ఆహాకారాలు పెట్టిన ప్రయాణికులు
దిల్లీ నుంచి బిహార్‌లోని సుపాల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ వద్ద బాద్సా ప్రాంతంలో చోటు చేసుకుంది.
Rajasthan: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాదిలో 19వ ఘటన
రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Durga idol immersion: యూపీలోని బహ్రైచ్‌లో మత ఘర్షణలు.. ఒకరి మృతి.. 30 మంది అరెస్టు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలోని మహసీ ప్రాంతంలో దుర్గా విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
JP Narayan Centre row: సమాజ్‌వాదీ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేపీఎన్‌ఐసీ) వద్ద సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు.
UttarPradesh: ఉత్తర్‌ప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీర్జాపూర్‌లో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది, దీనిలో 13 మంది కూలీలతో వాహనం ప్రయాణిస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది.
Fake marriage promises: పెళ్లి చేసుకుంటానని చెప్పి.. 20 మంది మహిళలను మోసం చేసిన ఐఐఎం గ్రాడ్యుయేట్
ఉత్తర్‌ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా మహిళలను మోసం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Work Pressure: విధుల్లో ఉండగానే ప్రాణాలు కోల్పోయిన బ్యాంకు ఉద్యోగిని.. పని ఒత్తిడే కారణమన్న సహోద్యోగులు
పని ఒత్తిడితో 26 ఏళ్ల ఛార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ Ernst and Young Indiaలో పనిచేస్తూ మృతిచెందడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
UttarPradesh: ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్‌పై రాళ్ల దాడి.. పలువురు ప్రయాణికులకు గాయాలు
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌లో మహాబోధి ఎక్స్‌ప్రెస్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు.
Uttar Pradesh: ఇద్దరు ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్ల హత్య.. యూపీలో ప్రధాన సూత్రధారి ఎన్‌కౌంటర్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపుర్‌లో జరిగిన పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఓ మద్యం స్మగ్లర్ మృతిచెందాడు.
Uttarpradesh: రోగి నుంచి ఒక్క రూపాయి అధికంగా వసూలు.. ఉద్యోగి సస్పెండ్
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని మహారాజ్‌గంజ్ జిల్లా, జగదౌర్ గ్రామంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో ఓ రోగి నుంచి అదనంగా రూ.1 వసూలు చేశాడన్నఆరోపణలపై ఒక కాంట్రాక్ట్ ఉద్యోగిని విధుల నుంచి ప్రభుత్వం తొలగించింది.
Wolf Attacks: ఆగని తోడేళ్ల దాడులు.. ఈసారి 13 ఏళ్ల బాలునిపై దాడి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో నరమాసం భక్షక తోడేళ్ల భీభీత్సం ఆగడం లేదు.
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్ పట్టణంలోని జాకీర్ కాలనీలో ఒక మూడంతస్తుల భవనం కూలింది.
Urine In Fruit Juice: ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయం
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక ఫ్రూట్ జ్యూస్ షాపులో జ్యూస్‌లో మూత్రం కలిపి విక్రయించడం కలకలం రేపింది.
UttarPradesh: ప్రాణాల మీదికి తెచ్చిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి చేసే ప్రయత్నాలు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈసారి రీల్స్ చేస్తూ ఉత్తర్‌ప్రదేశ్ లో ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది.
Kalindi Express: కాన్పూర్‌లో ట్రాక్ పై ఎల్‌పిజి సిలిండర్.. రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రెస్ రైలు పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది.
Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాను తోడేళ్ల గుంపు భయబ్రాంతులకు గురిచేస్తోంది. గత కొన్నినెలలుగా మహసి ప్రాంతంలో ఈ జీవాల వరుస దాడుల వల్ల పలువురు ప్రాణాలు కోల్పోయారు.
UttarPradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఆపేసిన ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.. కారణం ఏంటంటే..!!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాదాపు 2.5 లక్షల మంది రాష్ట్ర ఉద్యోగులకు ఆగస్టు నెల జీతాలు లేవు. ఈ ఉద్యోగుల ఆస్తుల వివరాలు ఇవ్వనందుకు రాష్ట్ర ప్రభుత్వం వారి జీతాలను నిలిపివేసింది.
Operation Bhediya: బహరాయిచ్ లో.. 5 ఏళ్ల బాలికపై తోడేలు దాడి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహరాయిచ్ జిల్లాలో తోడేళ్ల దాడులు ఇంకా ఆగడం లేదు. అధికారులు 'ఆపరేషన్ భేడియా' అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పటికీ, పూర్తిస్థాయిలో ఫలితాలు రాలేదు.
UP: డబ్బులివ్వలేదని రక్షించలేదు.. నదిలో కొట్టుకుపోయిన ఆరోగ్యశాఖ డిప్యూటీ డైరక్టర్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిల్‌హౌర్లో ఘోర విషాదఘటన చోటు చేసుకుంది. డబ్బులివ్వలేదని కారణంలో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నా గత ఈతగాళ్లు రక్షించలేదు.
Operation Bhediya: ఉత్తర్‌ప్రదేశ్'లో కొనసాగుతున్న తోడేళ్ళ భీభత్సం.. అటవీశాఖ పెట్రోలింగ్ ఉన్నప్పటికీ బాలిక మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని బహ్రైచ్‌లో తోడేళ్ల మూకల భీభత్సం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు తోడేళ్లను పట్టుకున్నప్పటికీ, ఆదివారం మరో రెండేళ్ల బాలికపై అడవి జంతువు దాడి చేసింది.
Lucknow: లక్నోలో తీవ్ర విషాదం.. గుండెపోటుతో ఐజీ కుమార్తె మృతి
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలోని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీలో ఎల్ ఎల్ బీ తృతీయ సంవత్సరం చదువుతున్న అనికా రస్తోగి(21)శనివారం రాత్రి మృతి చెందింది.
Uttar Pradesh: యూపీలో గ్యాంగ్ రేప్.. ఇద్దరి విద్యార్థినులను అడవిలోకి తీసుకెళ్లి అత్యాచారం
దేశంలో రోజురోజుకీ అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి.
Uttar Pradesh : యూపీలో తప్పిన ఘోర రైలు ప్రమాదం.. రెండుగా విడిపోయిన కిసాన్ ఎక్స్‌ప్రెస్
ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ఈ మధ్య తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.
Road accident: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బులంద్‌షహర్ జిల్లాలో వ్యాన్‌ను బస్సు ఢీకొంది.
Sabarmati Express: పట్టాలు తప్పిన సబర్మతి ఎక్స్‌ప్రెస్.. ఏడు రైళ్లు రద్దు
దేశంలో మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. యూపీలోని కాన్పూర్ స్టేషన్‌కి సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ ట్రైన్ పట్టాలు తప్పింది.
UP Serial Killer : తొమ్మిది మహిళలను చంపిన 'సీరియల్ కిల్లర్' అరెస్ట్
ఉత్తర్‌ప్రదేశ్ లో 13 నెలల వ్యవధిలో తొమ్మిది మహిళలను హత్య చేసిన సిరీయల్ కిల్లర్ ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
Prayagraj: 5 మందిపై 'దెయ్యం' ఎఫ్ఐఆర్ దాఖలు: తర్వాత ఏం జరిగింది
అలహాబాద్ హైకోర్టులో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. శబ్ద ప్రకాష్ అనే వ్యక్తి మరణించిన మూడేళ్ల తర్వాత, 'దెయ్యం'అయ్యి పిటిషనర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
UP: బరేలీలో 9 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్..?
ప్రతి రోజూ వార్తల్లో అనేక హత్యల గురుంచి తెలుసుకుంటాం.
UP Encounter: ముఖ్తార్ అన్సారీ షార్ప్ షూటర్ పంకజ్ యాదవ్ ఎన్‌కౌంటర్‌లో మృతి
మథురలో మాఫియా ముఖ్తార్ అన్సారీకి చెందిన షార్ప్ షూటర్ పంకజ్ యాదవ్ బుధవారం ఉదయం UP STF జరిపిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.
అయోధ్యలో 12 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. కేసు వివరాలు ఇవే!
ఉత్తర్‌ప్రదేశ్ లోని అయోధ్యలో మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది .
Road Accident: యూపీలో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 25 మంది గాయపడ్డారు.
#NewsBytesExplainer: ప్రేమ ఉచ్చులో చిక్కుకుని ఎవరైనా మతం మారితే జీవితాంతం జైల్లోనే గడుపుతారు.. ఈ చట్టం గురించి తెలుసుకోండి
లవ్ జిహాద్ వల నేసే అమ్మాయలు, ప్రేమ ఉచ్చులో చిక్కుకుని మతం మార్చే నేరగాళ్లకు వ్యతిరేకంగా ఉత్తర్‌ప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం కఠిన నిబంధనలను సిద్ధం చేసింది.
Uttarpradesh: 'లవ్ జిహాద్' బిల్లుకు యోగి సర్కార్ ఆమోదం
యూపీ అసెంబ్లీలో 'లవ్ జిహాద్ నిరోధక' బిల్లు ఆమోదం పొందింది.
Kanwar Yatra: కన్వర్ యాత్ర ఆర్డర్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను విచారించనున్న సుప్రీం
కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, పండ్లు, తినుబండారాల దుకాణాల్లో యజమాని పేరును తప్పనిసరిగా రాయాలని ఉత్తర్‌ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.
Dibrugarh Express Accident: గోండా రైలు ప్రమాదంలో వైరల్ అవుతున్న ఆడియో..
గోండా రైలు ప్రమాదంలో వైరల్ అయిన ఆడియో పెద్ద విషయాన్ని వెల్లడించింది. వైరల్ అయిన ఆడియోలో, ట్రాక్ గందరగోళంగా ఉందని, ప్రమాదం ఉందని, జాగ్రత్త అవసరం అని కీమ్యాన్ చెబుతూనే ఉన్నాడు కానీ లోకో పైలట్ పట్టించుకోలేదు.
Uttarpradesh : నక్కతో పోరాడి తమ్ముడిని రక్షించుకున్న అక్క
లక్నో లోని రహీమాబాద్ ప్రాంతంలోని మావైకల గ్రామంలోమంగళవారం ఉదయం, ఒక సోదరుడు, సోదరి సహా ఆరుగురిపై నక్క దాడి చేసి గాయపరిచింది.
IAS: పూజా ఖేద్కర్ తర్వాత, మాజీ ఐఏఎస్ అభిషేక్ సింగ్ టార్గెట్ .. xలో వివరణ
ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్, పదవిని దుర్వినియోగం చేసి, నకిలీ అంగవైకల్యం సర్టిఫికేట్‌తో వార్తల్లో నిలిచారు.
Heavy Rains : యూపీలోని 16 జిల్లాల్లో వరద బీభత్సం.. 11 మంది మృతి
ఉత్తర్ ప్రదేశ్ లోని 16 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి.
Uttarpradesh: నిన్న ఒక్కరోజే ఉత్తర్‌ప్రదేశ్‌లో పిడుగుపాటుకు 38 మంది మృతి
రుతుపవనాలు ప్రారంభం కాగానే పిడుగుల బీభత్సం కనిపించడం మొదలైంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు ఒక్కరోజే 38 మంది చనిపోయారు.
Unnao Accident: లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం.. డబల్ డెక్కర్ బస్సు కంటైనర్‌ను ఢీకొని.. 18 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు, ట్యాంకర్ ఢీకొన్నాయి.