ఉత్తర్‌ప్రదేశ్: వార్తలు

రాముడు, కృష్ణుడిపై ప్రొఫెసర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. హిందూ సంఘాల ఫిర్యాదుతో కేసు నమోదు

యూపీలోని అలహాబాద్ యూనివర్సిటీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రాముడు, కృష్ణుడిపై అభ్యంతరకరంగా మాట్లాడారు.దీంతో హిందూ అనుకూల సంస్థలు ఆయనపై మండిపడుతున్నాయి.

ఉత్తర్‌ప్రదేశ్: నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో దోషిగా తేలిన ఆజం ఖాన్, కుటుంబం

నకిలీ జనన ధృవీకరణ పత్రం కేసులో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నాయకుడు ఆజం ఖాన్, అతని భార్య తంజీమ్ ఫాతిమా,వారి కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్‌లను ఉత్తర్‌ప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు దోషులుగా నిర్ధారించింది.

10 Oct 2023

హత్య

UP beheaded: యూపీలో ఘోరం.. ఇద్దరు చెల్లెళ్ల తలలు నరికిన అక్క

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో దారుణం జరిగింది. 6ఏళ్లు, 4ఏళ్ల వయస్సు గల ఇద్దరు మైనర్ బాలికలను తమ సొంత అక్క(18ఏళ్లు) కిరాతకంగా హత్య చేసింది.

UGC: నకిలీ యూనివర్సిటీల జాబితాను విడుదల చేసిన యూజీసీ.. ఏపీలో ఎన్ని ఉన్నాయంటే?

ఉన్నత విద్యా ప్రమాణాలను పర్యవేక్షించే రెగ్యులేటరీ అథారిటీ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC).. దేశంలోని నకిలీ విశ్వవిద్యాలయాల జాబితాను బుధవారం విడుదల చేసింది.

03 Oct 2023

దిల్లీ

Earthquake: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు 

దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవంచింది. మంగళవారం మధ్యాహ్నం 10సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి.

ముస్లిం విద్యార్థితో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమన్నటీచర్ 

ఉత్తర్‌ప్రదేశ్ ముజఫర్‌నగర్‌లోని ఒక పాఠశాల ఘోరం జరిగింది. తరగతిలో హిందూ విద్యార్థిని చెప్పుతో కొట్టమని ముస్లిం విద్యార్థిని ఓ ఉపాధ్యాయురాలు ఆదేశించింది.

 ఉత్తర్‌ప్రదేశ్: హాపూర్‌లో గర్భిణికి నిప్పటించిన తల్లి,సోదరుడు 

ఉత్తర్‌ప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. 21 ఏళ్ల గర్భిణికి ఆమె తల్లి, సోదరుడు నిప్పంటించడంతో తీవ్ర గాయాలయ్యాయి.

యూపీ పోలీస్ మాస్టర్ ప్లాన్.. బైక్‌లో రహస్యంగా తుపాకి పెట్టి.. అక్రమ ఆయుధం దొరికిందని అరెస్ట్ 

ఉత్తర్‌ప్రదేశ్ మీరట్‌ స్థానిక పోలీసు అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్ చెయ్యడానికి ఓ మాస్టర్ ప్లాన్ వేశారు.

27 Sep 2023

పాఠశాల

ఉత్తర్‌ప్రదేశ్: 92 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్లిన బామ్మ.. వీడియో వైరల్ 

చదవుకు వయస్సుకు సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ బామ్మ.

27 Sep 2023

ఎన్ఐఏ

ఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు 

ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్‌స్టర్‌ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.

Uttar Pradesh: ముస్లిం విద్యార్థిని చెప్పుతో టీచర్ కొట్టించడంపై సుప్రీంకోర్టు సీరియస్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ పాఠశాల టీచర్ ముస్లిం స్టూడెంట్‌ను సహవిద్యార్థులతో చెప్పుతో కొట్టించిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

25 Sep 2023

అయోధ్య

అయోధ్యలోని శ్రీరాముడి ఆలయం వద్ద రూ. 100 కోట్లతో 'లోటస్ ఫౌంటెన్' ఏర్పాటు 

ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

25 Sep 2023

లక్నో

లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే నివాసంలో 24 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య  

లక్నోలో ఆదివారం అర్థరాత్రి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఎమ్మెల్యే యోగేష్ శుక్లా అధికారిక నివాసంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

హిందూ దేవుళ్లపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు..  15 ఏళ్ల యువకుడి అరెస్ట్

హిందూ దేవుళ్లు, దేవతల గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై 15 ఏళ్ల విద్యార్థిని ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌, బరేలి పోలీసులు తెలిపారు.

ఉత్తర్‌ప్రదేశ్‌: వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ప్రత్యేకతలు ఇవే 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అధికారికంగా శంకుస్థాపన చేశారు.

22 Sep 2023

ఇండియా

ఆ రెండు ప్రాంతాలు లేకుండా ఇండియా మ్యాప్ చూపించిన MotoGP: క్షమాపణలు కోరిన సంస్థ 

ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో ఇండియన్ ఆయిల్ గ్రాండ్ ఫ్రీక్స్ ప్రారంభమైంది.

22 Sep 2023

అయోధ్య

ఉత్తర్‌ప్రదేశ్: రైలులో మహిళా పోలీసుపై దాడి.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి 

గత నెలలో రైలు కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళా పోలీసుపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు శుక్రవారం అయోధ్యలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

యూపీ : గ్రామ పనులకు సహకరించాలని కోరితే, కార్యాలయంలోనే శిక్ష విధించాడో అధికారి

ఉత్తర్‌ప్రదేశ్‌లో అమానుషం చోటు చేసుకుంది. సాయం కోరి వచ్చిన బాధితుడ్ని తన కార్యాలయంలోనే శిక్ష విధించాడో ఓ అధికారి. ఆపై తన నోటికి పనిచెప్పారు.

గ్రేటర్‌ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి  

గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్: భూవివాదంతో కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య

ఉత్తర్‌ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో భూవివాదంలో ఒక వ్యక్తి, అతని కుమార్తె,అల్లుడుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను పదునైన ఆ హత్య చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ జువెనైల్ హోమ్‌లో ఘోరం.. పిల్లలపై సూపరింటెండెంట్‌ దాష్టికం

జువైనల్ హోమ్‌లోనికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం అక్కడి సూపరింటెండెంట్‌ బాధ్యత.

ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న వర్షం.. 24 గంటల్లో 19 మంది మృతి

ఉత్తర్‌ప్రదేశ్ లో భారీ వర్షాలు కురువడంతో గత 24 గంటల్లో కనీసం 19 మంది మరణించారు.

నోయిడా: భర్త చేతిలో హత్యకు గురైన లాయర్

ఉత్తర్‌ప్రదేశ్ నోయిడాలో 61 ఏళ్ల మహిళా లాయర్‌ తన భర్త చేతిలో దారుణ హత్యకు గురైనట్లు పోలీసులుతెలిపారు.

11 Sep 2023

హత్య

UP double murder: తల్లిని వేధిస్తున్నారని, తండ్రి, తాతను చంపిన యువకుడు 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని దన్‌కౌర్‌లో జంట హత్యలు కలకలం రేపాయి. 21ఏళ్ల యువకుడు తన తండ్రి, తాతలను గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.

యూపీలో ఘోరం.. విద్యార్థినికి డ్రగ్స్‌ ఇచ్చి, గ్యాంగ్ రేప్ చేస్తూ వీడియో తీశారు

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోరం జరిగింది. కళాశాల విద్యార్థిని అడ్డగించిన కొందరు వ్యక్తులు ఆమెకు బలవంతంగా డ్రగ్స్‌ ఇచ్చారు. ఆపై అత్యాచారం చేశారు.

యూపీలో తీవ్ర విషాదం..కుక్క కరిచిందని చెప్తే ఇంట్లో తిడతారని చెప్పని బాలుడు,రేబీస్ వ్యాధితో మృతి

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌ నగరంలో తీవ్ర విషాదం నెలకొంది. తనను కుక్క కరిచిన విషయాన్ని ఓ బాలుడు తన తల్లిదండ్రులకు చెప్పలేదు.దీంతో నెల రోజుల తర్వాత ఆ బాలుడు రేబిస్ వ్యాధితో కన్నుమూశాడు.

Sanatan Dharma Row: యూపీలో ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు 

మతపరమైన భావాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైంది.

కేంద్ర మంత్రి లక్నోనివాసం వద్ద యువకుడి మృతదేహం.. మంత్రి కొడుకుపైనే అనుమానాలు  

ఉత్తర్‌ప్రదేశ్ లోని లక్నోలో శుక్రవారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ నివాసం వద్ద ఓ యువకుడు కాల్చి చంపబడ్డాడు.

ఉత్తర్‌ప్రదేశ్: విద్యార్థినులపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు.. సీఎంకు రక్తంతో లేఖ రాసిన బాలికలు 

తమ ప్రిన్సిపాల్ తమను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ ఓ పాఠశాల విద్యార్థులు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు రక్తంతో లేఖ రాశారు.

హౌసింగ్ సొసైటీలో మహిళా గార్డుపై అత్యాచారం.. ఆపై ఆమె మృతి 

ఉత్తర్‌ప్రదేశ్ ఘజియాబాద్‌లోని హౌసింగ్ సొసైటీలో పనిచేస్తున్న 19ఏళ్ల మహిళా సెక్యూరిటీ గార్డుపై సూపర్‌వైజర్ అత్యాచారం చేశాడు.

హిందూ మతమనేదే లేదు, అదంతా ఓ బూటకం.. స్వామి ప్రసాద్ మౌర్య వివాదాస్పద వ్యాఖ్యలు

సమాజ్ వాదీ పార్టీకి చెందిన లీడర్ స్వామి ప్రసాద్ మౌర్య హిందూమతంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

27 Aug 2023

హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌: కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య

కోడల్ని లైంగికంగా వేధిస్తున్నాడని భర్తను, భార్య ఘోరంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. బదౌన్‌కు చెందిన తేజేంద్ర సింగ్‌, భార్య మిథిలేశ్‌ దేవికి నలుగురు సంతానం.

యూపీలో అమానుషం.. లెక్కలు చేయలేదని ముస్లిం విద్యార్థిపై చెంప దెబ్బ కొట్టించిన టీచర్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో అమానుషం జరిగింది. తరగతి గదిలో ఓ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో టీచర్ కొట్టించిన సంఘటన కలకలం రేపింది.

రచయిత్రి మధుమితా శుక్లా హత్య కేసులో మాజీ మంత్రి దంపతులకు బెయిల్

ఉత్తర్‌ప్రదేశ్‌ రచయిత్రి,మధుమితా శుక్లా హత్య కేసులో నిందితుల విడుదలకు సుప్రీం స్టే నిరాకరించింది. ఈ మేరకు 8 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని శుక్రవారం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

20 Aug 2023

ప్రపంచం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. బాలుడ్ని నేలకేసి కొట్టి చంపిన సాధువు

ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఐదేళ్ల బాలుడ్ని ఓ సాధువు పైకి ఎత్తి పలుమార్లు నేలకేసి కొట్టి చంపాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.

20 Aug 2023

హత్య

ఉత్తర్‌ప్రదేశ్‌‌లో ముస్లిం దంపతుల దారుణ హత్య 

ఉత్తర్‌ప్రదేశ్‌‌ సీతాపూర్ జిల్లాలో ముస్లిం దంపతులను కొందరు దారుణంగా హత్య చేశారు. ఇనుప రాడ్‌లు, కర్రలతో కొట్టి చంపారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్ 

మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్‌ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.

డబ్బులకు ఆశపడి రాఫెల్ ఫొటోలు లీక్.. ఐఎస్ఐకి పంపించిన యూపీ యువకుడు

డబ్బులకు ఆశపడ్డ ఓ భారతీయ యువకుడు ఏకంగా దేశ రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేశాడు.

కృష్ణ జన్మభూమి సమీపంలో రైల్వేశాఖ కూల్చివేతలపై సుప్రీంకోర్టు స్టే

ఉత్తర్‌ప్రదేశ్ మధురలోని కృష్ణ జన్మభూమి వెనుక భాగంలో రైల్వే భూముల్లోని ఆక్రమణల తొలగింపుపై సుప్రీంకోర్టు బుధవారం 10 రోజుల పాటు స్టే విధించింది.

Krishna Janambhoomi case: షాహీ ఈద్గా మసీదు స్థలంలో శాస్త్రీయ సర్వే చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ 

ఉత్తర్‌ప్రదేశ్ మథురలోని చారిత్రాత్మక షాహీ ఈద్గా మసీదులో జ్ఞానవాపి కాంప్లెక్స్ తరహాలోనే శాస్త్రీయంగా సర్వే చేయాలని కోరుతూ శ్రీ కృష్ణ జన్మభూమి ముక్తి నిర్మాణ ట్రస్ట్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.