పాఠశాల: వార్తలు
Schools shut: చలి ఎఫెక్ట్.. 5వ తరగతి వరకు పాఠశాలల మూసివేత
తీవ్రమైన చలి కారణంగా నర్సరీ నుంచి 5వ తరగతి వరకు పాఠశాలలు రాబోయే 5 రోజుల పాటు మూసివేయనున్నట్లు దిల్లీ ప్రభుత్వం పేర్కొంది.
Thrissur school: చదువుకునే రోజుల్లో అలా చేసారని.. టీచర్లపై పూర్వ విద్యార్థి కాల్పులు
కేరళ త్రిసూర్‌లోని వివేకోదయం స్కూల్లో పూర్వ విద్యార్థి హల్‌చల్ చేశాడు. తుపాకీతో తరగతి గదిలోకి ప్రవేశించి కాల్పులు జరిపి పాఠశాలలో భయానక వాతావరణం సృష్టించాడు.
Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత
దిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
ఉత్తర్‌ప్రదేశ్: 92 ఏళ్ల వయసులో పాఠశాలకు వెళ్లిన బామ్మ.. వీడియో వైరల్
చదవుకు వయస్సుకు సంబంధం లేదని చాటి చెబుతున్నారు ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన ఓ బామ్మ.
చంద్రయాన్-3 ల్యాండింగ్: విద్యాసంస్థల్లో ప్రత్యక్ష ప్రసారానికి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు
జాబిల్లికి అత్యంత దగ్గరగా వెళ్ళిన చంద్రయాన్-3, మంగళవారం సాయంత్రం 6:04గంటలకు చంద్రుడి మీద అడుగుపెట్టనుందని ఇస్రో వెల్లడి చేసింది.
కేరళ: పాఠశాలలో పోక్సో చట్టం బోధనలు.. అవగాహన కల్పించేలా పాఠాలు
పోక్సో(POCSO) చట్టంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2024 నుంచి పోక్సో చట్టం గురించి అవగాహన పాఠాలను పాఠాశాల పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది.
చైనాలో స్కూల్ జిమ్ పైకప్పు కూలి 11మంది దుర్మరణం
చైనాలోని ఓ స్కూల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని కికిహార్ నగరంలో పాఠశాల జిమ్ పైకప్పు కూలిపోయింది.
తెలంగాణలో నేటి నుంచి 2 రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు ఇప్పటికే హైదరాబాద్ వాతావారణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు రెండు రోజుల సెలవులను ప్రభుత్వం ప్రకటించింది.
China: కిండర్ గార్టెన్‌లో కత్తిదాడి; ముగ్గురు విద్యార్థులు సహా ఆరుగురు మృతి
చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని కిండర్ గార్టెన్‌లో సోమవారం జరిగిన కత్తి దాడిలో ఆరుగురు మరణించారు. ఒకరు గాయపడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు ఒంటిపూట బడులు
జూన్ 15 సమీపిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా వేసవికాలమే తాండవిస్తోంది. ఓ వైపు తీవ్రత ఉష్ణోగ్రతలు, వడగాలుల దృష్ట్యా పిల్లలకు ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.