యుద్ధ విమానాలు: వార్తలు
LCA Tejas MK-1A: భారతదేశంలో తయారైన తేజస్ అధునాతన వెర్షన్.. ఎంత ప్రమాదకరమైనదో తెలుసా..?
భారతదేశంలో తయారైన తేజస్ LCA మార్క్ 1A అధునాతన వెర్షన్ యుద్ధ విమానం గురువారం బెంగళూరులో మొదటిసారిగా ప్రయాణించింది.
PM Modi Tejas: తేజస్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన మోదీ.. ఫొటోలు వైరల్
బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ కంపెనీని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు.
Su-30 MKI jets: రూ.10వేల కోట్లతో యుద్ధ విమానాలను కొనుగోలుకు కేంద్రం ఆమోదం
భారత వైమానిక దళం బలాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
స్వదేశీ ఎల్‌సీఏ ఫైటర్ జెట్‌లలో 'అంగద్', 'ఉత్తమ్'ను అమర్చేందుకు రక్షణ శాఖ ప్లాన్
మేకిన్ ఇండియాలో భాగంగా మిలిటరీ ఆయుధ వ్యవస్థల స్వదేశీకరణపై రక్షణ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.
IAF new ensign: 72 ఏళ్ల తర్వాత కొత్త జెండాను ఆవిష్కరించిన భారత వైమానిక దళం
భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఆదివారం(అక్టోబర్ 8) 91వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. అయితే ఈ వార్షికోత్సవం సందర్భంగా ఐఏఎఫ్ చారిత్రక నిర్ణయాన్ని తీసుకుంది.
ఐఏఎఫ్ బలం రెట్టింపు.. తొలి LCA తేజస్ ట్రైనర్ విమానాన్ని అందజేసిన HAL
భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బలం ఇప్పుడు రెట్టింపు కానుంది.
అమెరికాలో తప్పిపోయిన ఖరీదైన ఫైటర్ జెట్.. కనిపిస్తే చెప్పాలని ప్రజలకు వేడుకోలు
అగ్రరాజ్యం అమెరికాలో ఫైటర్ జెట్ తప్పిపోయిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ మేరకు దాని జాడకోసం ఆ దేశ వాయుసేన తీవ్రంగా గాలిస్తోంది. ఎక్కడైనా కనిపిస్తే చెప్పాలంటూ మిలిటరీ అధికారులు ప్రజలను అభ్యర్థిస్తున్నారు.
Taiwan: తైవాన్ చుట్టూ 103 చైనా యుద్ధ విమానాల మోహరింపు
తైవాన్‌పై ఆదిపత్య చలాయించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలో తైవాన్ సరహద్దుల వెంబడి యుద్ధ విమానాలన మోహరిస్తూ నిత్యం ఉద్రిక్తతలను సృష్టిస్తోంది.
డబ్బులకు ఆశపడి రాఫెల్ ఫొటోలు లీక్.. ఐఎస్ఐకి పంపించిన యూపీ యువకుడు
డబ్బులకు ఆశపడ్డ ఓ భారతీయ యువకుడు ఏకంగా దేశ రక్షణ రంగానికి చెందిన కీలక సమాచారాన్ని ఐఎస్ఐకి చేరవేశాడు.
మిచిగాన్ ఎయిర్ షోలో కుప్పకూలిన మిగ్-23 విమానం
అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎయిర్ షోలో ఘోర ప్రమాదం జరిగింది.
Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే!
భారత నావికా దళానికి 26రాఫెల్ విమానాలు, మూడు స్కార్పీన్ క్లాస్ సబ్‌మెరైన్‌ల ఒప్పందాలపై భారత్- ఫ్రాన్స్ మధ్య తర్వలో చర్చలు ప్రారంభమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
26 రఫేల్ విమానాల కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్.. రక్షణశాఖ ప్రతిపాదనలకు డీఏసీ ఆమోదం
భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన ఫ్రాన్స్ పర్యటనకు ఇవాళ ఉదయం బయల్దేరారు.ఈ సందర్భంగా ఫ్రెంచ్ దేశంతో పలు కీలక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
Rafale-M fighters: భారత్ నౌకాదళంలోకి 26 రాఫెల్-ఎం విమానాలు; ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందం!
పాకిస్థాన్, చైనాలతో విభేదాల నేపథ్యంలో భారతదేశం తన సైనిక శక్తిని పెంచుకోవడంపై నిరంతరం దృష్టి సారిస్తోంది.
మరోసారి అమెరికా డ్రోన్లను వెంబడించిన రష్యన్ జెట్.. అగ్రదేశాల మధ్య పెరుగుతున్న దూరం
అగ్రరాజ్యం అమెరికాతో రష్యా మరోసారి కయ్యానికి కాలుదువ్వుతోంది. యూఎస్ డ్రోన్లను వెంటాడటం గత రెండు రోజుల్లో ఇది రెండోసారి.
ఇక భారత్‌లోనే యుద్ధవిమానాల ఇంజిన్‌ల తయారీ; GE ఏరోస్పేస్- HAL మధ్య ఒప్పందం
భారత వైమానిక దళం కోసం ఫైటర్ జెట్ ఇంజిన్‌లను ఉత్పత్తి చేసేందుకు అమెరికాకు చెందిన GE ఏరోస్పేస్ - హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్( HAL) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
వాషింగ్టన్‌ను హడలెత్తించిన చిన్న విమానం; వెంబడించిన యూఎస్ ఎఫ్-16 ఫైటర్ జెట్
అమెరికా వాషింగ్టన్ డీసీలోని గగనతలంలో ఓ చిన్న విమానం రచ్చరచ్చ చేసింది.
రాజస్థాన్: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో సోమవారం మిగ్-21 యుద్ధ విమానం కూలింది.
సొంత నగరంపైనే రష్యా యుద్ధవిమానం దాడి; డ్యామిట్ ఎలా జరిగింది?
ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు వెళ్తున్న రష్యా యుద్ధవిమానం అనుకోకుండా సొంత నగరంపై దాడి చేసింది.
యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఫైటర్ జెట్ విమానంలో ప్రయాణించారు.
ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం!
ఫిబ్రవరి 24, 2022న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించింది. ఏడాది దాటినా ఉక్రెయిన్‌ను రష్యా దళాలు స్వాధీనం చేసుకోలేకపోయాయి. ఈ క్రమంలో త్వరలో మాస్టర్ ప్లాన్‌తో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని మరింత ఉద్ధృతం చేయాలని రష్యా భావిస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్: కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్; పైలట్ల కోసం గాలింపు
అరుణాచల్‌ప్రదేశ్‌లోని బొమ్‌డిలా సమీపంలో ఇండియన్ ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ గురువారం కుప్పకూలింది. మండాలా పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
HLFT-42 యుద్ధ విమానంపై హనుమతుడి బొమ్మ తొలగింపు
శిక్షణ కోసం వినియోగించే అత్యాధునిక HLFT-42 యుద్ధ విమానంపై ఉన్న హనుంతుడి బొమ్మను తలొగించినట్లు హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్( హెచ్ఏఎల్) మంగళవారం ప్రకటించింది.
ఉక్రెయిన్‌కు షాకిచ్చిన అమెరికా, ఎఫ్-16 యుద్ధ విమానాలను పంపట్లేదని బైడెన్ ప్రకటన
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ క్రమంలో రష్యా సేనలను ధీటుగా ఎదుర్కోవడానికి, ఉక్రెయిన్ సైనిక శక్తిని బలోపేతం చేయడానికి ఆధునిక ట్యాంకులు, యుద్ధ విమానాలను సాయం చేయాలని మిత్ర దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరారు.