Page Loader
Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి
ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి

Uttar Pradesh: ఉత్తర్‌ప్రదేశ్‌లో మూడంతస్తుల భవనం కూలి 8 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 15, 2024
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్‌‌లోని మేరఠ్‌ పట్టణంలోని జాకీర్‌ కాలనీలో ఒక మూడంతస్తుల భవనం కూలింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకుపోయినట్లు సమాచారం. అధికారులు సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు శిథిలాలను తొలగించేందుకు కృషి చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.