తదుపరి వార్తా కథనం
BJP Candidates List: రాయ్‌బరేలీ-కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానానికి బీజేపీ అభ్యర్థుల ఖరారు
వ్రాసిన వారు
Sirish Praharaju
May 02, 2024
05:00 pm
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్'లోని రాయ్‌బరేలీ, కైసర్‌గంజ్ లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది.
రాయ్‌బరేలీ నుంచి దినేశ్ ప్రతాప్ సింగ్, కైసర్‌గంజ్ నుంచి కరణ్ భూషణ్ సింగ్‌లకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది.
కరణ్ భూషణ్ సింగ్ కైసర్‌గంజ్ స్థానం నుండి ప్రస్తుత ఎంపీ అయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చిన్న కుమారుడు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రెండు లోక్‌సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు వీరే..
भाजपा की केंद्रीय चुनाव समिति ने आगामी लोकसभा चुनाव 2024 हेतु अपनी 17वीं सूची में निम्नलिखित दो नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/BzbzxikzVM
— BJP (@BJP4India) May 2, 2024