NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hema Malini: పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!
    తదుపరి వార్తా కథనం
    Hema Malini: పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!
    పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!

    Hema Malini: పొలాల్లో పని చేస్తున్న మహిళా రైతుల వద్దకు హేమమాలిని.. ఏం చేశారంటే..!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 12, 2024
    01:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న బీజేపీ ఎంపీ, మధుర నియోజకవర్గ అభ్యర్థి హేమమాలిని ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్'లోని గోధుమ పొలాన్ని సందర్శించారు.

    స్థానిక రైతులతో కలిసిన కొన్ని చిత్రాలను హేమమాలిని తన ఎక్స్'లో పోస్ట్ చేసింది.

    పొలాల్లో పని చేసే మహిళలకు చేయూత ఇవ్వడం నుంచి వారితో ఫొటోలు దిగడం వరకు హేమ మాలిని పొలాల్లో చాలా సంతోషంగా కనిపించారు.

    సమాచారం ప్రకారం,హేమమాలిని, తన ఎక్స్ ఖాతాలో చిత్రాలను పంచుకుంటూ,గత పదేళ్లుగా క్రమం తప్పకుండా రైతులతో మమేకం అవుతున్నా..అలాగే ఈ రోజు నేను పొలాలకు వెళ్ళాను. రైతుల మధ్య ఇలా ఉండడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

    బీజేపీ వరుసగా మూడోసారి మధుర లోక్‌సభ స్థానం నుండి హేమమాలినిని పోటీకి దింపింది.

    Embed

    హేమమాలిని చేసిన ట్వీట్ 

    Today I went into the farms to interact with the farmers who I have been meeting regularly these 10 years. They loved having me in their midst and insisted I pose with them which I did❤️ pic.twitter.com/iRD4y9DH4k— Hema Malini (@dreamgirlhema) April 11, 2024

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Afghanistan: ఆఫ్ఘనిస్తాన్‌లో 4.2 తీవ్రతతో భూకంపం.. భయంతో పరుగులు తీసిన ప్రజలు  ఆఫ్ఘనిస్తాన్
    Maharashtra Tragedy: షోలాపూర్ టెక్స్‌టైల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. ఏడాదిన్నర చిన్నారితో సహా 8 మంది మృతి  మహారాష్ట్ర
    Golden Temple: పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని టార్టెట్‌ చేసిన పాక్‌.. భారత వైమానిక రక్షణ ఎలా కాపాడిందంటే? అమృత్‌సర్
    Sarfaraz Khan: ఫిట్‌నెస్‌ పై ఫోకస్‌.. 10 కేజీల బరువు తగ్గిన సర్ఫరాజ్‌ ఖాన్‌ సర్ఫరాజ్ ఖాన్

    ఉత్తర్‌ప్రదేశ్

    Munawwar Rana: ప్రముఖ ఉర్దూ కవి మునవ్వర్ రాణా కన్నుమూత  భారతదేశం
    Mathura: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై రెండు బస్సులు ఢీ.. 40 మంది ప్రయాణికులకు గాయాలు రోడ్డు ప్రమాదం
    HanuMan: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలిసిన 'హనుమాన్' టీమ్ హను-మాన్
    UttarPradesh: భార్యతో అసహజ శృంగారం.. అతని ప్రైవేట్ పార్ట్‌ను కొరికేసిన భార్య భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025