ఐర్లాండ్: వార్తలు

బ్యాట్, బాల్ ముట్టకపోయినా బెన్ స్టోక్స్ ప్రపంచ రికార్డు

ఐర్లాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టు సిరీస్‌లో అల్ రౌండర్ బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు.

ఇంతకీ జోష్ టంగ్ ఎవరు.. ఇంగ్లండ్ జట్టులోకి ఎలా వచ్చాడంటే? 

జూన్ 1 నుంచి ఇంగ్లండ్, ఐర్లాండ్ మధ్య లార్డ్స్ లో టెస్టు సిరీస్ ప్రారంభం అవ్వనుంది. అయితే దేశీయ క్రికెట్లో వోర్సెస్టర్ షైన్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న జోగ్ టంగ్ ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో అరంగ్రేటం చేయనున్నారు.

బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్

ఐర్లాండ్ తో వన్డే సిరీస్ కు బంగ్లాదేశ్ సిద్ధమైంది. మే9న నుంచి ఈరెండు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో బంగ్లాదేశ్ హాట్ ఫెవరేట్ బరిలోకి దిగుతోంది. అదే విధంగా మూడు వన్డేలను క్లీన్ స్లీప్ చేయాలని ఐర్లాండ్ గట్టి పట్టుదలతో ఉంది.

BAN vs IRE: టీ20 సిరీస్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్

బంగ్లాదేశ్ జట్టు సొంతగడ్డపై వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇటీవల ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేల సిరీస్‌ని 2-0తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్.. తాజాగా టీ20 సిరీస్ ని కూడా 2-0తో కైవసం చేసుకుంది.

భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం

ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా ఐర్లాండ్‌లో పర్యటించనుంది. భారత్‌తో టీ20 సిరీస్‌కు ఐర్లాండ్ ఆతిథ్యమివ్వనుంది. ఆగస్టు 18 నుంచి 23 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.