Page Loader
Ireland : ఐర్లాండ్ వాసుల అగ్గి బీభత్సం.. ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి, మంటల్లో బస్సులు
ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి,మంటల్లో బస్సులు

Ireland : ఐర్లాండ్ వాసుల అగ్గి బీభత్సం.. ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ మీద దాడి, మంటల్లో బస్సులు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 24, 2023
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐరోపా దేశం ఐర్లాండ్'లో తీవ్ర భయానక పరిస్థితులు నెలకొన్నాయి. అల్జీరియన్ ముస్లిం తమ వారి మీద దాడి చేశాడని, ఐరిష్ ప్రజలు అక్కడి ఇమ్మిగ్రేషన్ కార్యాలయాన్ని, బస్సులను తగులబెట్టారు. అల్జేరియన్ ముస్లిం తమ వారి మీద దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో అడ్డం వచ్చిన వారిని కొడుతూ, కార్లు, పోలీసు కార్లమీద కూడా దాడి చేశారు. అంతకుముందు అల్జేరియన్ ముస్లిం యువకుడు ఐర్లాండ్ వాసుల్లో ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురిపై విచక్షణారహితంగా దాడికి పూనుకున్నాడు. జాబితాలో ఓ మహిళ, చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర ఉద్రిక్తతల మధ్య నిందితుడిని ఐర్లాండ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడికి మతిస్థిమితం లేదని, ఈ మేరకు దాడులు చేశాడని పోలీసులు చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భగ్గమన్న ఐరీష్ ప్రజలు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బస్సులను తగులబెట్టిన నిరసనకారులు, ఐర్లాండు వాసులు