NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్
    తదుపరి వార్తా కథనం
    బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్
    ఐర్లాండ్ తో తలపడనున్న బంగ్లాదేశ్

    బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 08, 2023
    12:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐర్లాండ్ తో వన్డే సిరీస్ కు బంగ్లాదేశ్ సిద్ధమైంది. మే9న నుంచి ఈరెండు జట్ల మధ్య మూడు వన్డేలు జరగనున్నాయి. తమీమ్ ఇక్బాల్ నేతృత్వంలో బంగ్లాదేశ్ హాట్ ఫెవరేట్ బరిలోకి దిగుతోంది. అదే విధంగా మూడు వన్డేలను క్లీన్ స్లీప్ చేయాలని ఐర్లాండ్ గట్టి పట్టుదలతో ఉంది.

    మూడు వన్డే మ్యాచ్‌లు ఇంగ్లండ్‌లోని చెమ్స్‌ఫోర్డ్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరగనున్నాయి. ఫాస్ట్ బౌలర్లు ఈ గ్రౌండ్ లో రాణించే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన ఎనిమిది వన్డేల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లు ఐదుసార్లు గెలుపొందాయి.

    ఈ రెండు జట్లు ఇప్పటివరకూ వన్డేల్లో 13సార్లు తలపడ్డాయి. ఇందులో తొమ్మిది మ్యాచ్ ల్లో బంగ్లాదేశ్ విజయం సాధించింది. ఇక రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దయ్యాయి.

    Details

    ప్రపంచకప్‌ అర్హతపై ఐర్లాండ్‌ కన్ను

    2023 వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించేందుకు ఐర్లాండ్‌కు 3-0 క్లీన్ స్వీప్ అవసరం. గాయపడిన ఏస్ పేసర్ తస్కిన్ అహ్మద్‌ బంగ్లాదేశ్ జట్టుకు దూరమయ్యాడు.

    ఐర్లాండ్ (ప్రాబబుల్ XI): పాల్ స్టిర్లింగ్, స్టీఫెన్ దోహెనీ, ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, లోర్కాన్ టక్కర్ (వికెట్-కీపర్), గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, ఆండీ మెక్‌బ్రైన్/ గ్రాహం హ్యూమ్, జాషువా లిటిల్, మార్క్ అద్వైర్

    బంగ్లాదేశ్ (ప్రాబబుల్ XI): తమీమ్ ఇక్బాల్ (కెప్టెన్), లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్ (వికెట్-కీపర్), షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, యాసిర్ అలీ, హసన్ మహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్, ఇబాద్ హోస్

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బంగ్లాదేశ్
    ఐర్లాండ్

    తాజా

    PBKS vs MI: ముంబయి ఇండియన్స్ ఓటమి.. ఫైనల్‌లో అడుగుపెట్టిన పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్
    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్

    బంగ్లాదేశ్

    భారత్‌తో టెస్టు సిరీస్ ఓటమి.. బంగ్లాదేశ్ ప్రధాన కోచ్ రాజీనామా క్రికెట్
    జనవరి 6న బీపీఎల్ సమరం క్రికెట్
    బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ భవిష్యత్తుపై ఆందోళన..! క్రికెట్
    బంగ్లాదేశ్ ప్రధాన కోచ్‌గా మరోసారి చండికా హతురుసింఘ క్రికెట్

    ఐర్లాండ్

    భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం క్రికెట్
    BAN vs IRE: టీ20 సిరీస్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్ క్రికెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025