NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / క్రీడలు వార్తలు / IRE vs RSA: ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయి.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐరిష్ జట్టు!
    తదుపరి వార్తా కథనం
    IRE vs RSA: ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయి.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐరిష్ జట్టు!
    ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయి.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐరిష్ జట్టు!

    IRE vs RSA: ఐర్లాండ్ క్రికెట్ చరిత్రలో మైలురాయి.. దక్షిణాఫ్రికాను ఓడించిన ఐరిష్ జట్టు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 08, 2024
    12:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. ఇటీవల టెస్ట్ ఫార్మాట్‌లో పాకిస్థాన్ ను బంగ్లాదేశ్ ఓడించిన విషయం తెలిసిందే. తాజాగా ఐర్లాండ్ దక్షిణాఫ్రికా జట్టుపై ఘన విజయం సాధించింది.

    అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో సోమవారం జరిగిన మూడో వన్డేలో ఐరిష్ జట్టు ప్రొటీస్‌పై 69 పరుగుల తేడాతో గెలుపొందింది.

    ఈ విజయంతో ఐర్లాండ్ మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో ముగించింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన పాల్ స్టిర్లింగ్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

    ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ ముందుగా బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. పాల్ స్టిర్లింగ్ 88 పరుగులు, హ్యారీ టెక్టర్ 60 హాఫ్ సెంచరీలు సాధించారు.

    Details

    నాలుగు వికెట్లతో రాణించిన విలియమ్స్

    బాల్బిర్నీ 45 (73 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), క్యాంపర్ 34 (36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

    దక్షిణాఫ్రికా బౌలర్లలో విలియమ్స్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో దక్షిణాఫ్రికా 46.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. జేసన్ స్మిత్ 91 పరుగులు (93 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు)తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

    అడైర్, హుమే దెబ్బకు 10 పరుగులకే ప్రొటీస్ మూడు వికెట్లు కోల్పోయింది.

    కైల్ వెర్రెయిన్నే 38, ట్రిస్టన్ స్టబ్స్ 20 పరుగులు చేసినప్పటికీ, ఇతర ఆటగాళ్ల భాగస్వామ్యం లేకపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయింది.

    ఐర్లాండ్ బౌలర్లలో క్రెయిగ్, హుమే చెరో మూడు వికెట్లు తీశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐర్లాండ్
    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    ఐర్లాండ్

    భారత్‌తో మూడు టీ20ల సిరీస్‌కు ఐర్లాండ్ అతిథ్యం క్రికెట్
    BAN vs IRE: టీ20 సిరీస్‌ క్లీన్ స్వీప్‌పై కన్నేసిన బంగ్లాదేశ్ క్రికెట్
    బంగ్లాదేశ్ తో అమీతుమీ తేల్చుకోనున్న ఐర్లాండ్ బంగ్లాదేశ్
    ఇంతకీ జోష్ టంగ్ ఎవరు.. ఇంగ్లండ్ జట్టులోకి ఎలా వచ్చాడంటే?  ఇంగ్లండ్

    దక్షిణాఫ్రికా క్రికెట్ టీం

    Anrich Nortje: వరల్డ్ కప్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్.. గాయంతో స్టార్ పేసర్ ఔట్! ఆస్ట్రేలియా
    విధ్వంసం సృష్టించిన ఆస్ట్రేలియన్ బ్యాటర్‌.. ఏబీ డివిలియర్స్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీ రికార్డు బద్దలు క్రికెట్
    ICC Cricket World Cup: సౌతాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్‌.. సఫారీల జోరు కొనసాగుతుందా?  ప్రపంచ కప్
    IND vs SA Preview: నువ్వా? నేనా?.. టీమిండియా జోరుకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేస్తుందా? బర్త్ డే భాయ్ కోహ్లీపై ఫోకస్  వన్డే వరల్డ్ కప్ 2023
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025