NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యూపీ: వివాహితను గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోమంటే ప్రాణం తీశాడు
    తదుపరి వార్తా కథనం
    యూపీ: వివాహితను గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోమంటే ప్రాణం తీశాడు
    పెళ్లి చేసుకొమ్మంటే ప్రాణం తీశాడు

    యూపీ: వివాహితను గర్భవతిని చేశాడు.. పెళ్లి చేసుకోమంటే ప్రాణం తీశాడు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 06, 2023
    02:20 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు, ఆమెను గర్భవతిని చేశాడు.

    అంతటితో ఆగకుండా ఆమెను ఘోరంగా హత్య చేశాడు. ఈ ఘటన యూపీలోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది.

    రాంబిరి అనే మహిళ 2015లో వినోద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అనంతరం రాంబిరి తన భర్తను వదిలి పుట్టింట్లోనే తండ్రి సంరక్షణలో నివసిస్తోంది.

    ఈ క్రమంలోనే ఆదేశ్ అనే యువకుడితో రాంబిరి వివాహేతర సంబంధం ఏర్పచుకుంది. ఆదేశ్ కారణంగా ఆమె గర్భం దాల్చింది.

    దీంతో తనను పెళ్లి చేసుకోవాలని సదరు మహిళ ఆదేశ్ పై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఎలాగైనా రాంబిరి అడ్డు తొలగించుకోవాలని భావించి, స్నేహితులతో కలిసి పథకం రచించాడు.

    details

    మాట్లాడుకుందామని చెప్పి ప్రాణాలు తీసిన ప్రియుడు

    ఈ క్రమంలోనే ప్రియుడు ఆదేశ్, రాంబిరిని తన ఇంటికి రావాలని కోరాడు.పెళ్లి విషయమై మాట్లాడుకుందామని చెప్పడంతో ప్రియుడి ఇంటికి వెళ్లింది.

    అప్పటికే అక్కడ కాపు కాస్తున్న ఈ ముఠా, ఆమె రాగానే ఇటుకలతో దాడి చేసి చంపారు. అనంతరం మృతదేహాన్ని దగ్గర్లోని పొలంలో పడేశారు.

    విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

    దీంతో విచారణ చేపట్టిన పోలీసులు ఆదేశ్ సహా నిందితులందరినీ అరెస్ట్ చేశారు. ఈ మేరకు జులై 2న హత్య చేశారని, తర్వాతి రోజు మృతదేహం పొలంలో లభ్యమైందని నిర్థారించారు.

    ఈ కేసులో దీపక్, ఆర్యన్, సందీప్, రోహిత్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్
    హత్య

    తాజా

    Priyanka Chaturvedi: 'భారత్ జి20కి ఆతిథ్యం ఇస్తే, పాక్ టాప్ 20 టెర్రరిస్టులకు ఆతిథ్యం ఇస్తోంది': ప్రియాంక చతుర్వేది ఆపరేషన్‌ సిందూర్‌
    Sikkim: సిక్కింలో మిలిటరీ క్యాంప్‌పై కొండచరియలు.. ముగ్గురు జవాన్ల మృతి భారీ వర్షాలు
    Shiva Rajkumar: నిజం చెప్పాలంటే.. ఆ సమయంలో చప్పట్లు కొట్టలేదు : శివరాజ్ కుమార్  కమల్ హాసన్
    Russia Ukraine War: 117 డ్రోన్లు.. 18 నెలల గేమ్ ప్లాన్.. రష్యా గుండెల్లో గుబులు పెట్టించిన ఉక్రెయిన్! ఉక్రెయిన్

    ఉత్తర్‌ప్రదేశ్

    One World TB Summit: 2025 నాటికి టీబీని నిర్మూలించడమే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఎంపీ
    ఇంట్లో భారీ పేలుడు, 4మృతదేహాలు లభ్యం; రంగంలోకి ఫోరెన్సింగ్ బృందం తాజా వార్తలు
    ఉమేష్ పాల్ కేసు: అతిక్ అహ్మద్ ఇంట్లో ఐఫోన్, ఆధార్ కార్డులు స్వాధీనం తాజా వార్తలు

    హత్య

    ఐదుగురు పిల్లలను చంపిన తల్లికి కారుణ్య మరణం; 16 ఏళ్ల తర్వాత ఘటన బెల్జియం
    Andrey Botikov: 'స్పుత్నిక్ వీ' వ్యాక్సిన్‌ని అభివృద్ధి చేసిన రష్యా శాస్త్రవేత్త హత్య రష్యా
    యూట్యూబ్‌లో వీడియోలు చూసి బిడ్డను ప్రసవించిన బాలిక; ఆ తర్వాత చిన్నారి హత్య మహారాష్ట్ర
    పాకిస్థాన్‌లో హిందూ డాక్టర్ గొంతు కోసి హత్య చేసిన డ్రైవర్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025