కాశీ: వార్తలు

ఆధ్యాత్మిక నగరంలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం.. కాశిలో శివుడి ఆకారంలో నిర్మాణం

కేంద్ర ప్రభుత్వం మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆధ్యాత్మిక నగరమైన కాశీలో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం 

ఉత్తర్‌ప్రదేశ్‌ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi mosque) సముదాయంలో సోమవారం ఉదయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం సర్వేను ప్రారంభించింది.