ఆర్ఎస్ఎస్: వార్తలు

13 Feb 2025

దిల్లీ

RSS: రూ.150 కోట్లలో జంధేవాలన్‌లో ఆర్ఎస్ఎస్ నూతన కార్యాలయం.. ఆధునిక సౌకర్యాలతో కొత్త హంగులు

దేశవ్యాప్తంగా హిందుత్వ సిద్ధాంతాలను ప్రచారం చేసే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తన దిల్లీ జంధేవాలన్ కార్యాలయాన్ని ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేసుకుంది.

07 Jan 2025

కేరళ

Kerala: కేరళలో సీపీఎం నేత హత్య కేసు.. 9 ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కోర్టు జీవిత ఖైదు

2005లో కేరళలో సంచలనం సృష్టించిన సీపీఎం కార్యకర్త రిజిత్ శంకరన్ హత్య కేసులో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

RSS: 58 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులు ఆర్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలలో పాల్గోవడంపై నిషేధం ఎత్తివేత.. మండిపడిన కాంగ్రెస్ 

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకలాపాల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.

Indresh Kumar: ఇంద్రేశ్‌ కుమార్‌ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ దిద్దు బాటు చర్యలు

ఎన్నికల్లో బీజేపీ పరాజయంపై ఆర్ఎస్ఎస్ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ విమర్శలు చేసిన మూడు రోజుల వ్యవధిలోనే మరో ఆరెస్సెస్‌ నేత సైతం విమర్శలు చేశారు.

Indresh Kumar : అహంకారులను రాముడు 241 వద్ద ఆపాడు.. బీజేపీపై ఆర్‌ఎస్‌ఎస్‌ నేత ఇంద్రేష్‌ కుమార్‌ విమర్శలు

2024 లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీని కోల్పోయిన బీజేపీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) నేతల నుంచి విమర్శలను ఎదుర్కొంటోంది.

RSS : మ‌ణిపూర్ హింస‌కు వాళ్లే కార‌ణమన్న మోహ‌న్ భ‌గ‌వ‌త్‌.. మీడియాను గుప్పెట పట్టారని ఫైర్

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్క్సిస్ట్ మేధావులు మీడియా, బోధ‌నా రంగాన్ని గుప్పెట బిగించారన్నారు.