నిర్మలా సీతారామన్: వార్తలు
Interim Budget 2024: ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేసిన నిర్మలా సీతారామన్
సార్వత్రిక ఎన్నికల వేళ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం 'మధ్యంతర బడ్జెట్ 2024(Interim Budget 2024)ను సమర్పించారు.
Interim Budget 2024: ఈ 'మినీ బడ్జెట్'లో దేశం ఏం ఆశిస్తోందో తెలుసుకుందాం
మరికొన్ని వారాల్లోనే లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం( ఫిబ్రవరి 1)మధ్యంతర బడ్జెట్ 2024ను సమర్పించనున్నారు.
అయోధ్య రామమందిరం ప్రత్యక్ష ప్రసారాలపై తమిళనాడు సర్కార్ నిషేధం: నిర్మలా సీతారామన్
అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం, శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠకు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను తమిళనాడు ప్రభుత్వం నిషేధించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం ప్రకటించారు.
Budget 2024 : 50కోట్ల మందికి శుభవార్త.. పెరగనున్న కనీస వేతనం
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేసపెట్టనున్నారు.
తమిళనాడు వర్షాల బీభత్సానికి 31 మంది మృతి.. రాష్ట్రానికి కేంద్రం రూ.900 కోట్లు : ఆర్థిక మంత్రి
గత కొన్ని రోజులుగా తమిళనాడులో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా 31 మంది మృతి చెందారు.
Forbes: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయులు ఎంతమంది అంటే?
ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను 2023 ఏడాదికి గాను ఫోర్బ్స్ ప్రకటించింది. ఈ జాబితాలో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది.
చిరుధన్యాల పిండి ప్యాకెట్లపై 5శాతమే పన్ను.. భారీగా తగ్గించిన జీఎస్టీ కౌన్సిల్
చిరుధాన్యల పిండిని ప్యాకెట్లలో, లేబుళ్లతో అమ్మితే 5శాతం జీఎస్టీ వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
తాము అలా చేయకపోవడమే సనాతన ధర్మం.. ఉదయనిధిపై కేంద్రమంత్రి నిర్మలా చురకలు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తప్పుబట్టారు.
B20 సదస్సులో నిర్మలా సీతారామన్.. ద్రవ్యోల్బణం కట్టడికే తొలి ప్రాధాన్యం
దేశంలో గత 9 ఏళ్లుగా సుస్థిరమైన సంస్కరణలు చేపట్టామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గతంలో అస్థిరమైన సంస్కరణలు ఉండేవని, కొవిడ్ కాలంలోనూ సంస్కరణలను కొనసాగించామన్నారు.
లోక్‌సభలో ద్రౌపది అంశంపై దుమారం.. అసెంబ్లీలో జయలలిత చీర లాగారని నిర్మలా కౌంటర్
మూడో రోజూ అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా లోక్‌సభ వేదికగా అధికార పక్షం, విపక్షాలే లక్ష్యంగా మాటల తుటాలు వదిలారు.
అవిశ్వాసంపై నిర్మలా సీతారామన్ ప్రసంగం.. లోక్‌సభ నుంచి వాకౌట్ చేసిన విపక్షాలు
లోక్‌సభ నుంచి విపక్షాలు (I.N.D.I,A) కూటమి సభ్యులు వాకౌట్ చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా గత రెండు రోజులుగా అవిశ్వాస తీర్మానంపై వాడీవేడిగా చర్చ జరుగుతోంది.
భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్
భారతదేశంలో ముస్లింలపై హింస అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు
మార్చి 31, 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల పన్నులో 22% వార్షిక వృద్ధిని ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత, స్థూల ప్రత్యక్ష పన్ను ఆదాయంలో సంవత్సరానికి 20% పెరిగి Rs.19.68 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం నివేదికను అందించింది.
'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని పజైయసీవరం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ తాకింది. వంటగ్యాస్ ధరను తగ్గించాలని గృహిణులు డిమాండ్ చేశారు.
ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిల్లీ పర్యటన ముగిసింది. బుధవారం సాయంత్రం దిల్లీ వెళ్లిన ఆయన గురువారం ఉదయం తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు బయలుదేరారు.
7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ 2023ని సమర్పిస్తున్నప్పుడు, ఇప్పటికే ఉన్న కొన్ని పొదుపు పథకాలలో కీలకమైన మార్పులతో పాటు, కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను స్లాబ్‌లను మార్చడానికి ప్రకటనలు చేశారు. ఆర్థిక మంత్రి మహిళల కోసం మహిళా సమ్మాన్ పొదుపు పథకం కూడా ప్రకటించారు.
గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ
అదానీ గ్రూప్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు ఒత్తిడిని కొనసాగించినప్పటికీ, మార్చి 24న లోక్‌సభ ఆర్థిక బిల్లు 2023ని సవరణలతో ఆమోదించింది.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా
ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ పదవికి యునైటెడ్ స్టేట్స్ నామినేట్ చేసిన అజయ్ బంగా తన మూడు వారాల ప్రపంచ వ్యాప్త పర్యటనను ముగించుకుని మార్చి 23, 24 తేదీల్లో భారతదేశంలోని న్యూఢిల్లీని సందర్శించనున్నారు.
ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్
జీఎస్టీ కౌన్సిల్ శనివారం ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్లు , కొన్ని ట్రాకింగ్ పరికరాలపై వస్తు, సేవా పన్నును తగ్గించిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన
ఇక నుంచి ఏ రాష్ట్రం విషయంలో కూడా ప్రత్యేక హోదా డిమాండ్‌ను కేంద్రం పరిగణనలోకి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీంతో చాలా ఏళ్లుగా ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బిహార్ వంటి రాష్ట్రాలకు ఇది ఎదురు దెబ్బే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అదానీ గ్రూప్ దర్యాప్తుపై అప్‌డేట్ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు
US షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్‌కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.
బడ్జెట్ 2023 దేశాన్ని వృద్ధిలోకి తీసుకువస్తుందంటున్న ఆటోమొబైల్ తయారీ సంస్థలు
మారుతీ సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, మహీంద్రా & మహీంద్రా, మెర్సిడెస్-బెంజ్ ఇండియా, హీరో మోటోకార్ప్, TVS మోటార్ కంపెనీ, అశోక్ లేలాండ్‌తో సహా దేశంలోని అగ్రశ్రేణి ఒరిజినల్ పరికరాల తయారీదారులు (OEMలు) ఆర్థిక మంత్రి సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2023ని ప్రశంసించారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను వృద్ధి ఆధారిత, ప్రగతిశీల బడ్జెట్ అని కొనియాడారు.
Budget 2023: కర్ణాటకకు కలిసొచ్చిన అసెంబ్లీ ఎన్నికలు, బడ్టెట్‌లో భారీగా కేటాయింపులు
2023-2024 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. దేశం 'ఆజాదీ కా అమృత మహోత్సవం' జరుపుకుంటున్న వేళ, ఈ బడ్డెట్‌ను వందేళ్ల స్వతంత్య్ర భారతానికి బ్లూప్రింట్‌గా సీతారామన్ అభివర్ణించారు.
బడ్జెట్ 2023-24 భారతీయ ఆటో మొబైల్ పరిశ్రమకు పనికొచ్చే అంశాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో బడ్జెట్ 2023ని సమర్పించారు ఇందులో ఆటోమొబైల్ పరిశ్రమకు అనేక రాయితీలను ప్రస్తావించారు. గ్రీన్ ఎనర్జీపై దృష్టి పెట్టడం, ప్రభుత్వ వాహనాలను రద్దు చేయడం, ఎలక్ట్రిక్ వాహనాలను చౌకగా తయారు చేయడం వరకు ఆటోమొబైల్ రంగానికి ఎంతో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు తీసుకున్నారు.
Msme Budget 2023: ఎంఎస్ఎంఈలకు పెద్ద ఊరట, క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌కు రూ.9వేల కోట్లు
బడ్జెట్ 2023లో సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు భారీ ఊరట లభించింది. కరోనాతో కుదేలైన సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు క్రెడిట్ గ్యారెంటీ పథకానికి రూ. 9,000కోట్లను కేటాయించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
Education Budget 2023: విద్యార్థుల నైపుణ్యాభివృద్ధిపై ఫోకస్, బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయింపులు ఇవే
2023-2024 బడ్జెట్‌లో విద్యారంగంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. కరోనా కారణంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విద్యారంగంలో నూతనోత్సాహాన్ని నింపేందుకు బడ్జెట్‌లో కీలక ప్రతిపాదనలు చేశారు.
బడ్జెట్ 2023: వ్యాపారస్థులకు గుడ్‌న్యూస్, ఇక మీదట పాన్ కార్డుతోనే అన్ని అనుమతులు
వ్యాపార అనుమతులు, లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు బడ్జెట్ 2023లో కేంద్రం కీలక సవరణలు చేసింది. అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలకు పాన్‌కార్డును సింగిల్ బిజినెస్ ఐడీ కార్డుగా చట్టబద్ధం చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వ్యాపార అనుమతులు, లావాదేవీలు ఏవైనా పాన్ ఆధారంగా నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
బడ్జెట్ 2023: మహిళల కోసం కొత్త పొదుపు పథకాన్ని ప్రకటించిన కేంద్రం
బడ్జెట్ 2023లో మహిళల కోసం కేంద్రం కొత్త పథకాన్ని ప్రకటించింది. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్(Mahila Samman Saving Certificate)పేరుతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.
Union Budget 2023-24: మౌలిక రంగానికి పెద్దపీట, కేంద్ర బడ్జెట్‌లో హైలెట్స్ ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను బుధవారం ప్రవేశపెట్టారు.
బడ్జెట్ 2023: పన్ను విధానంలో మార్పులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్నులేదు
'బడ్జెట్ 2023'లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానంలో భాగంగా రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించారు.
ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా
ఆర్ధిక అభివృద్ది దిశగా దేశం దూసుకుపోవాలంటే విద్యారంగంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. అటువంటప్పుడు బడ్జెట్ లో ఆ రంగంపై ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సిన అవసరం ఉంది.
బడ్జెట్ 2023: పాత పన్ను విధానంలో మినహాయింపులు, 80సీ కింద మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయా?
వచ్చే ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్న అంచనాల నేపథ్యంలో భారతదేశ వృద్ధిని కొనసాగించే చర్యలను 2023 బడ్జెట్‌లో ప్రకటించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
బడ్జెట్ 2023లో పన్ను తగ్గింపులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ 2023పై వేతన జీవులు, చిన్న, మధ్య, భారీ పారిశ్రామిక వర్గాలతో పాటు పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఆర్థిక సర్వే: 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.5శాతం వృద్ధి నమోదు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధిరేటు 6.5శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరం 7శాతం నమోదు అవుతుందని, 2021-22లో 8.7శాతం నమోదైనట్లు ఆర్థిక సర్వే పేర్కొంది.
ఆర్థిక సర్వే 2023: బడ్జెట్ వేళ ఆర్థిక సర్వే ప్రాముఖ్యతను తెలుసుకోండి
కేంద్ర బడ్జెట్-2023 సమావేశాలు మంగళవారం ప్రారంభయ్యమాయి. ఈ క్రమంలో 'ఆర్థిక సర్వే 2023'ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆర్థిక సర్వేను నిర్మల లోక్‌సభ ముందుంచారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఆర్థిక సర్వే ప్రముఖ్యత, చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం.
కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం
కొత్త ప్రత్యక్ష పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని కేంద్రప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనిని ఫిబ్రవరి 1న రానున్న కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టే అవకాశముంది. అయితే ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ విషయంలో తుది నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం (PMO) తీసుకుంటుంది.
బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పత్రిక పాంచజన్య నిర్వహించిన కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మధ్యతరగితికి చెందిన వ్యక్తినని, వారి ఆర్థిక బాధలను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు నిర్మలా సీతారామన్.
'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా?
గత కొన్నేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా ప్రచారంతో భారతదేశాన్ని ప్రపంచానికి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రయత్నం చేసింది. అయితే ప్రపంచవ్యాప్త డిమాండ్ తగ్గడంతో తయారీ రంగం ఒత్తిడికి గురవుతుంది. భారతదేశ ఎగుమతి ఆదాయాన్ని దెబ్బతీసి ఆర్థిక వృద్ధికి ఆటంకం కలిగిస్తున్నందున ఈ ఆందోళనలను పరిష్కరించడానికి కేంద్రం రాబోయే బడ్జెట్‌లో తన విధానాలను సర్దుబాటు చేయవలసి ఉంటుంది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అస్వస్థతకు గురుయ్యారు. దీంతో హుటాహుటిన మధ్యాహ్నం 12గంటల సమయంలో ఆమెను దిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చేర్పించారు.