NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్
    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్
    భారతదేశం

    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్

    వ్రాసిన వారు Naveen Stalin
    April 11, 2023 | 02:13 pm 1 నిమి చదవండి
    భారత్‌లో ముస్లింలను విస్మరిస్తే వారి జనాభా ఎలా పెరుగుతుంది?: నిర్మలా సీతారామన్
    భారతదేశంలో ముస్లింలపై జరుగుతున్న హింసపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు

    భారతదేశంలో ముస్లింలపై హింస అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. భారత్‌లో ముస్లింల జీవితాలు కష్టతరం అయితే దేశంలో వారి జనాభా ఎలా పెరుగుతుందని పేర్కొన్నారు. అమెరికాలోని పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ (పీఐఐఈ)లో నిర్వహించిన సదస్సులో భారతదేశంలో 'ముస్లింలపై హింస', 'ప్రతికూల పాశ్చాత్య దేశాల అవగాహన'పై అడిగిన ప్రశ్నకు సీతారామన్ స్పందించారు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న దేశంగా భారత్ ఉందన్నారు నిర్మల.

    పాకిస్థాన్‌లో మైనారిటీల సంఖ్య తగ్గుతోంది: నిర్మల

    పాకిస్థాన్‌లో మైనారిటీల సంఖ్య తగ్గిపోతోందన్నారు నిర్మలా సీతారామన్. కొన్ని ముస్లిం వర్గాలు కూడా అక్కడ అంతరించిపోయినట్లు చెప్పారు. అయితే, భారతదేశంలో ముస్లింలు చక్కగా ఎవరి పని వారు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.వారి పిల్లలు చదువుతున్నారని, ప్రభుత్వాలు ఫెలోషిప్‌లు ఇస్తున్నాయని, నిర్మలా సీతారామన్ వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకోని వారి అభిప్రాయాలను వినడం కంటే భారతదేశంలో ఏమి జరుగుతుందో చూడాలని పాశ్చాత్య దేశాలను నిర్మల కోరారు. పీఐఐఈ అనంతరం వాషింగ్టన్ డీసీలోని యూఎస్ ఛాంబర్‌లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ & యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారుల రౌండ్ టేబుల్ సమావేశానికి నిర్మల హాజరయ్యారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నిర్మలా సీతారామన్
    ఆర్థిక శాఖ మంత్రి
    అమెరికా
    ముస్లింలు
    పాకిస్థాన్
    తాజా వార్తలు

    నిర్మలా సీతారామన్

    20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు ఆర్ధిక వ్యవస్థ
    'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ ఆర్థిక శాఖ మంత్రి
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    7.5% వడ్డీ లభించే మహిళా సమ్మాన్ పొదుపు పథకం బడ్జెట్ 2023

    ఆర్థిక శాఖ మంత్రి

    ద్రవ రూపంలో ఉండే బెల్లం, పెన్సిల్ షార్పనర్‌లపై పన్ను తగ్గించిన జిఎస్‌టి కౌన్సిల్ జీఎస్టీ
    ఆంధ్రప్రదేశ్‌‌కు కేంద్రం షాక్: ప్రత్యేక హోదా డిమాండ్‌ను పరిగణలోకి తీసుకోబోమని నిర్మల ప్రకటన నిర్మలా సీతారామన్
    తెలంగాణ అప్పులు రూ. 4.33లక్షల కోట్లు; లోక్‌సభ్‌లో కేంద్రం ప్రకటన తెలంగాణ
    తెలంగాణ బడ్జెట్ 2023లో హైలెట్స్: శాఖల వారీగా కేటాయింపులు ఇవే తెలంగాణ బడ్జెట్

    అమెరికా

    'అబార్షన్ మాత్ర' వినియోగంపై అమెరికా కోర్టులు ఒకేరోజు వేర్వేరు తీర్పులు టెక్సాస్
    ట్రంప్‌కు 1,20,000 డాలర్లు చెల్లించాలని పోర్న్‌స్టార్ డేనియల్స్‌‌ను ఆదేశించిన అమెరికా కోర్టు డొనాల్డ్ ట్రంప్
    'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ డొనాల్డ్ ట్రంప్
    భారతీయ కంపెనీ ఐడ్రాప్స్‌లో ప్రమాదకర 'డ్రగ్-రెసిస్టెంట్ బ్యాక్టీరియా'; అమెరికా ఆందోళన భారతదేశం

    ముస్లింలు

    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    రంజాన్ దాతృత్వ పంపిణీలో తొక్కిసలాట, 85మంది మృతి  వరల్డ్ లేటెస్ట్ న్యూస్
    4శాతం ముస్లిం రిజర్వేషన్లలపై రాజకీయ ప్రకటనలపై సుప్రీంకోర్టు అభ్యంతరం  సుప్రీంకోర్టు
    ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం లా బోర్డు అత్యవసర సమావేశం నరేంద్ర మోదీ

    పాకిస్థాన్

    బీసీసీఐకి అహంకారం.. అందుకే ఐపీఎల్‌లో పాక్ ఆటగాళ్లను ఆడనివ్వడం లేదు క్రికెట్
    భారత్‌తో వన్డే వరల్డ్ కప్ ఆడనన్న పాక్.. లంకలో అయితే ఓకే! క్రికెట్
    అమృత్‌పాల్ సింగ్ అనుచరుడికి పాక్ మాజీ ఆర్మీ చీఫ్ కుమారుడితో సంబంధాలు పంజాబ్
    పాకిస్థాన్ తొలి బౌలర్‌గా షాదాబ్ ఖాన్ సంచలన రికార్డు క్రికెట్

    తాజా వార్తలు

    డోక్లామ్ సమీపంలో చైనా భారీ సైనిక నిర్మాణాలు; భారత్ ఆందోళన  చైనా
    అమృత్‌పాల్ సింగ్ ఎక్కడ? ఎలా తప్పించుకున్నాడు? పోలీసులకు చెప్పిన పాపల్‌ప్రీత్ సింగ్!  పంజాబ్
    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    విమానాల్లో వికృత చేష్టలకు పాల్పడే ప్రయాణికులపై చర్యలకు 'డీజీసీఏ' కీలక సూచనలు  విమానం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023