NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ
    తదుపరి వార్తా కథనం
    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ
    ఆర్థిక బిల్లు 2023ని సవరణలతో ఆమోదించిన లోకసభ

    గందరగోళం మధ్య ఆర్థిక బిల్లు 2023ను ఆమోదించిన లోక్‌సభ

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Mar 24, 2023
    02:52 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్‌పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి) దర్యాప్తు కోసం ప్రతిపక్షాలు ఒత్తిడిని కొనసాగించినప్పటికీ, మార్చి 24న లోక్‌సభ ఆర్థిక బిల్లు 2023ని సవరణలతో ఆమోదించింది.

    పన్నులు, ప్రభుత్వ వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలతో ఉన్న ఆర్థిక బిల్లు కొన్ని సవరణలతో ఆమోదం పొందింది. దీంతోపాటు మరో 20 సెక్షన్లను బిల్లులో చేర్చారు.

    బిల్లును సభ ప్రారంభిస్తున్నప్పుడు, చాలా మంది ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని పవర్-టు-పోర్ట్ గ్రూప్ పై వచ్చిన ఆరోపణలపై JPC విచారణకు డిమాండ్ చేశారు.

    అదానీ గ్రూప్ తిరస్కరించిన అభియోగంపై నినాదాలు కొనసాగడంతో సభను మార్చి 27కి వాయిదా వేశారు.

    సవరణ ప్రకారం, కోటి టర్నోవర్‌పై ఆప్షన్‌ల విక్రయంపై సెక్యూరిటీల లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) రూ.2,100కి పెరిగింది.

    సంస్థ

    ఏంజెల్ ట్యాక్స్ ప్రొవిజన్‌పై స్టార్టప్‌లకు ఎలాంటి ఉపశమనం లభించదు

    ఫ్యూచర్స్ కాంట్రాక్టుల విక్రయంపై, STT కోటి టర్నోవర్‌పై రూ.10,000 నుండి రూ.12,500కి పెరిగింది,. భారతీయ కంపెనీల ఈక్విటీ షేర్లలో 35 శాతానికి మించని మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం అంటే డెబ్ట్ ఫండ్‌లు ఇప్పుడు స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణించబడతాయని ఫైనాన్స్ బిల్లు 2023 ప్రతిపాదించింది.

    డెబ్ట్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్ నుండి క్యాపిటల్ గెయిన్స్, వాటి హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా, సంబంధిత పన్ను స్లాబ్‌లో పన్ను చేరుతుంది. ఏంజెల్ ట్యాక్స్ ప్రొవిజన్‌పై స్టార్టప్‌లకు ఎలాంటి ఉపశమనం లభించదు.

    స్టార్టప్‌లు ఏంజెల్ ట్యాక్స్ విధానంలో మార్పు నుండి ఉపశమనం పొందడంలో విఫలమయ్యాయి, ఇది యువ కంపెనీలకు విదేశీ నిధులను రాకుండా చేసే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లోక్‌సభ
    నిర్మలా సీతారామన్
    అదానీ గ్రూప్
    ప్రభుత్వం

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    లోక్‌సభ

    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా
    National Voters Day: యువ ఓటర్లే ​​భారత ప్రజాస్వామ్యానికి భవిష్యత్: సీఈసీ ఎన్నికల సంఘం
    అదానీ-హిండెన్‌బర్గ్ నివేదికపై పార్లమెంట్‌లో గందరగోళం, లోక్‌సభ, రాజ్యసభ రేపటికి వాయిదా రాజ్యసభ
    అదానీ గ్రూప్‌పై చర్చకు కేంద్రం భయపడుతోంది: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    నిర్మలా సీతారామన్

    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అస్వస్థత.. హుటాహుటిన ఎయిమ్స్‌లో చేరిక భారతదేశం
    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    బడ్జెట్ 2023: మధ్యతరగతి వర్గంపై కొత్త పన్నులు విధంచలేదు: ఆర్థిక మంత్రి ఆర్థిక శాఖ మంత్రి
    కొత్త విధానంతో ఆదాయపు పన్ను రేట్లను తగ్గించే ఆలోచనలో కేంద్రం ఫైనాన్స్

    అదానీ గ్రూప్

    FPO రద్దు చేసి, పెట్టుబడిదారుల డబ్బు తిరిగి ఇవ్వనున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ భారతదేశం
    అదానీ గ్రూప్ లో 3 సంస్థలను పరిశీలిస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి గౌతమ్ అదానీ
    మరిన్ని ఇబ్బందుల్లోకి అదానీ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలనంటున్న బంగ్లాదేశ్ గౌతమ్ అదానీ
    ప్రపంచ బిలియనీర్ల జాబితా టాప్ 20లో స్థానం కోల్పోయిన గౌతమ్ అదానీ గౌతమ్ అదానీ

    ప్రభుత్వం

    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025