మాచర్ల: వార్తలు

23 May 2024

పల్నాడు

Palnadu: చలో మాచర్లకు పిలుపునిచ్చిన టీడీపీ నేతల గృహ నిర్బంధం టీడీపీ నేతలు

పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు గురువారం 'ఛలో మాచర్ల' కార్యక్రమానికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నేతలను పోలీసులు గృహనిర్భందం చేశారు.

Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుక్ అవుట్ నోటీసులు జారీ 

మే 13న పోలింగ్ బూత్‌లో ఈవీఎంను ధ్వంసం చేస్తూ కెమెరాకు చిక్కిన వైఎస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఆదేశించింది.

Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు !

విధ్వంసం, అరాచకానికి మారు పేరుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికి పోయారు.