NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు
    తదుపరి వార్తా కథనం
    Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు
    మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

    Ramakrishna Reddy: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 23, 2024
    03:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి భారీ ఊరట లభించింది. ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

    ఈవీఎం ధ్వంసం సహా మరో రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

    జూన్ 26 నుంచి నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లికి బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పాస్ పోర్టును అప్పగించాలంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

    Details

    రెండు నెలల పాటు జైలులో ఉన్న పిన్నెల్లి

    ఇక కోర్టు ఉత్తర్వులు అందిన వెంటనే ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు

    రెండు నెలలు పాటు నెల్లూరు జైలులో ఉన్న పిన్నెల్లి, ఒకట్రెండుసార్లు జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.

    అయితే జిల్లా కోర్టు వాటిని కొట్టిపారేసింది. తనకు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆయన ఆశ్రయించారు. హైకోర్టులో పిన్నెల్లి బెయిల్ పిటిషన్ మీద వాదనలు కొనసాగాయి.

    ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. చివరికి పిన్నెల్లికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మాచర్ల
    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    మాచర్ల

    Pinnelli Ramakrishna Reddy: ఈవీఎంల ధ్వంసం కేసులో పిన్నెల్లికి ఊహించని కష్టాలు ! ఎన్నికల సంఘం
    Pinnelli Ramakrishna Reddy: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టుకు రంగం సిద్ధం.. లుక్ అవుట్ నోటీసులు జారీ  భారతదేశం
    Palnadu: చలో మాచర్లకు పిలుపునిచ్చిన టీడీపీ నేతల గృహ నిర్బంధం టీడీపీ నేతలు పల్నాడు

    వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ

    ఏపీలో హాట్ పాలిటిక్స్.. గన్నవరం బరిలోనే నిలబడతా : యార్లగడ్డ వెంకట్రావు ఆంధ్రప్రదేశ్
    వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి.. వినుకొండలో తీవ్ర ఉద్రిక్తత, గాల్లోకి పోలీసుల కాల్పులు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    YSRCP: రాజ్యసభలో కేంద్రానికి వైసీపీ మద్దతు; 'దిల్లీ ఆర్డినెన్స్‌' ఆమోదం ఇక లాంచనమే దిల్లీ ఆర్డినెన్స్
    దేశంలోని ఎమ్మెల్యేల ఆస్తులపై ఏడీఆర్ నివేదిక; తెలంగాణ, ఏపీ శాసన సభ్యుల ఆస్తులు ఎన్ని రూ.కోట్లంటే!  ఎమ్మెల్యే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025