Page Loader

అఖండ 2: వార్తలు

02 Jul 2025
బాలకృష్ణ

Harshaali Malhotra: 'భజరంగీ భాయిజాన్' ఫేమ్ హర్షాలీకి బాలయ్య సినిమాలో బంపర్ ఆఫర్!

సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయిజాన్' చిత్రంలో మున్నీగా తన హృద్య నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన హర్షాలీ మల్హోత్రా, ఇప్పుడు భారీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది.