LOADING...
Akhanda 2: 'అఖండ 2 తాండవం'నుండి బ్లాస్టింగ్‌ రోర్‌ వీడియో విడుదల  

Akhanda 2: 'అఖండ 2 తాండవం'నుండి బ్లాస్టింగ్‌ రోర్‌ వీడియో విడుదల  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 24, 2025
05:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

'సౌండ్‌ కంట్రోల్‌లో పెట్టుకో.. ఏ సౌండ్‌కు నవ్వుతానో.. ఏ సౌండ్‌కు నరుకుతానో నాకే తెలియదు' అంటున్నారు నందమూరి బాలకృష్ణ. అయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అఖండ 2: తాండవం'. శుక్రవారం ఈ చిత్రం బృందం 'బ్లాస్టింగ్ రోర్' పేరుతో ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంయుక్తా మేనన్, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్రాన్ని 14 రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తుండగా, ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్