LOADING...
Akhanda 2 Thaandavam Song: అఖండ 2' పవర్ ఫుల్ తాండవం సాంగ్ రిలీజ్.. ఆనందంలో ఫ్యాన్స్ 

Akhanda 2 Thaandavam Song: అఖండ 2' పవర్ ఫుల్ తాండవం సాంగ్ రిలీజ్.. ఆనందంలో ఫ్యాన్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 14, 2025
05:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'అఖండ 2' (Akhanda 2) డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రచారం జోరు పెంచింది. తాజాగా 'తాండవం' సాంగ్ (Thaandavam Song) ను విడుదల చేశారు. నాలుగు నిమిషాల పొడవు ఉన్న ఈ పాటలో బాలకృష్ణ పవర్‌ఫుల్ లుక్ లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.