తదుపరి వార్తా కథనం
Akhanda 2 : 'అఖండ 2' రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్.. ఆ రోజే గ్రాండ్ రిలీజ్!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 09, 2025
12:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'అఖండ 2' విడుదలకు పూర్తిగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాకుండా, అఖండ అభిమానులకు అదనపు ఆనందం కలిగిస్తూ ఒక రోజు ముందుగానే ప్రీమియర్లు ప్రదర్శించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం.