NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం.. భారీ ప్లాన్ చేసిన దర్శకుడు ప్రశంత్ వర్మ
    తదుపరి వార్తా కథనం
    Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం.. భారీ ప్లాన్ చేసిన దర్శకుడు ప్రశంత్ వర్మ
    నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం.. భారీ ప్లాన్ చేసిన దర్శకుడు ప్రశంత్ వర్మ

    Nandamuri Mokshagna: నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రం.. భారీ ప్లాన్ చేసిన దర్శకుడు ప్రశంత్ వర్మ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 30, 2024
    01:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తెరంగేట్రం ఎప్పుడెప్పుడా అని అభిమానులందరూ నిరీక్షిస్తున్నారు.

    త్వరలోనే అతను వెండితెర అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది.

    హనుమాన్ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ప్రశాంత్ వర్మతోనే మోక్షజ్ఞ తొలి మూవీ చేయనున్నట్లు తెలిసింది.

    ఇప్పటికే ఈ సినిమా చాలా హైప్ క్రియేట్ అవుతోంది.

    ఈ సినిమాను సోషియో ఫ్యాంటసీ జోనర్‌లో ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

    Details

    సెప్టెంబర్ 6న పూజా కార్యక్రమం

    ఈ చిత్రం కోసం మోక్షజ్ఞ ప్రస్తుతం ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఈ మూవీని కూడా పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

    మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా పూజా కార్యక్రమానికి ఇప్పటికే డేట్ కూడా ఖరారైనట్లు తెలిసింది. మోక్షజ్ఞ పుట్టిన రోజైన సెప్టెంబర్ 6న ఈ కార్యక్రమం ఉంటుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.

    ఇక వైవిఎస్ చౌదరి ఇటీవల కళ్యాణ్ రామ్ తనయుడు జానకిరామ్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలకృష్ణ
    సినిమా

    తాజా

    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్
    Rains: నేడు ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్
    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్

    బాలకృష్ణ

    అఖండ 2 స్టోరీ లైన్ లీక్: రాజకీయ అంశాలకు, తిరుపతి దేవాలయానికి లింక్? తెలుగు సినిమా
    NBK 108: బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ యాక్టర్ ని దింపిన అనిల్ రావిపూడి  తెలుగు సినిమా
    బలగం దర్శకుడు వేణు ఖాతాలో స్టార్ హీరో: ఈ సారి మాస్ మసాలా గ్యారెంటీ?  తెలుగు సినిమా
    పాన్ ఇండియా వైపు బాలయ్య చూపు: రజనీ కాంత్ తో మల్టీస్టారర్ చేసే అవకాశం  తెలుగు సినిమా

    సినిమా

    Love Me : ఆశిష్ రెడ్డి,వైష్ణవి చైతన్య లవ్ మీ విడుదల తేదీ ఖరారు  సినిమా
    Sarangadariya : సారంగదరియా..సాంగ్ 'అందుకోవా' అదరహో టాలీవుడ్
    Niksen: ఒత్తిడిని మాయం చేసే డచ్ జీవనశైలి నిక్సెన్...పదండి రిలాక్స్​ అవుదాం మరి ఒత్తిడి
    Gopichand Viswam: సోషల్ మీడియాలో ట్రెండింగ్​ లో 'విశ్వం'... దమ్ము చూపిస్తున్న మాచోస్టార్ గోపీచంద్ గోపీచంద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025