
భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ: బాలయ్యతో అనిల్ రావిపూడి అద్భుతం చేసాడా?
ఈ వార్తాకథనం ఏంటి
వీరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ నటించిన చిత్రం భగవంత్ కేసరి.
విజయవంతమైన చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు.
ప్రస్తుతం భగవంత్ కేసరి చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ఆల్రెడీ ప్రీమియర్ షోలు పడటంతో టాక్ బయటకు వచ్చింది. ఇంతకీ బాలకృష్ణ కొత్త సినిమాపై నెటిజన్లు ఏమంటున్నారో చూద్దాం.
చాలావరకు భగవంత్ కేసరి చిత్రంపై పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా భగవంత్ కేసరి చిత్రం నిలుస్తుందని నెటిజన్లు అంటున్నారు.
ఫస్టాఫ్ డీసెంట్ గా ఉందని, నెమ్మదిగా మొదలై మెల్లగా పికప్ అందుకుందని నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
Details
సెకండాఫ్ లో అబ్బురపరిచే ఫైట్ సీన్లు
ఇక సెకండాఫ్ విషయానికి వస్తే బాలయ్య వన్ మ్యాన్ షో కనిపిస్తుందని, బాలయ్యను అనిల్ రావిపూడి సరిగ్గా ఉపయోగించుకున్నారని, తండ్రి కూతుర్లుగా బాలయ్య, శ్రీలీల మధ్య అనుబంధం చాలా చక్కగా వచ్చిందని అంటున్నారు.
శ్రీలీల అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని, కాజల్ అగర్వాల్ పాత్ర బాగుందని, ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్లు, అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫైట్ సీన్లు పైసా వసూల్ అనిపిస్తాయని చెబుతున్నారు.
ఇక మ్యూజిక్ విషయానికి వస్తే, తమన్ న్యాయం చేశాడని అంటున్నారు. మొత్తానికి భగవంత్ కేసరి చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.
షైన్ స్క్రీన్ బ్యానర్లో రూపొందిన భగవంత్ కేసరి చిత్రాన్ని సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ
#BhagavanthKesari Baane undi!
— Sanjeev (@edokatile) October 19, 2023
In a long time #NBK acting is subtle rather than his usual loud act. Emotional bond of Kesari & Vijji is core & showcased very well#Sreeleela surprises👍🏻 #Kajal is passable, #Thaman music & bgm are decent
Pre-interval & few portions of 2nd half👍🏻👍🏻
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ
first half 🔥🔥🔥@AnilRavipudi anna ne ప్రయత్నం ఫలించింది అరాచకం అంతే 🔥🔥🔥
— tarak9999 (@sreedharnaik201) October 19, 2023
Jai balayya Dessera manadhe💥💥💥#BhagavanthKesari pic.twitter.com/5YyqkhiXrp
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భగవంత్ కేసరి ట్విట్టర్ రివ్యూ
Negative impression tho kurchuna nake nachindi first Half👍
— koushik (@koushik0909) October 19, 2023
Pre interval to interval sequence thope amthe @AnilRavipudi 🔥
Waiting for second half #BhagavanthKesari
Nandamuri thaman @MusicThaman 🔥🔥 https://t.co/rSVQlufUwm