NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Confirmed: NBK109లో బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ 
    తదుపరి వార్తా కథనం
    Confirmed: NBK109లో బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ 
    Confirmed: NBK109లో బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ

    Confirmed: NBK109లో బాలకృష్ణతో రొమాన్స్ చేయనున్న బాలీవుడ్ బ్యూటీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 31, 2024
    01:59 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రఖ్యాత నటుడు నటసింహ నందమూరి బాలకృష్ణ,దర్శకుడు బాబీ కొల్లి కాంబోలో ప్రస్తుతం NBK 109 రానున్న సంగతి తెలిసిందే.

    ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.ప్రస్తుతం మేకర్స్ హైదరాబాద్ లో నైట్ షెడ్యూల్ షూట్ చేస్తున్నారు.

    ఈ షెడ్యూల్‌లో ఓ ముఖ్యమైన యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు సమాచారం.

    ఇదిలా ఉంటే ఈ సినిమాలో వాల్తేరు వీరయ్య సినిమాతో టాలీవుడ్ లో అరంగ్రేట్రం చేసిన బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా ఈ సినిమలో హీరోయిన్ గా నటించనుంది.

    Details 

    NBK 109లో విలన్ గా బాబీ డియోల్ 

    కోనర్ మెక్‌గ్రెగర్ మార్గదర్శకత్వంలో ఈ సినిమా కోసం వర్కౌట్ గ్లింప్‌లను పంచుకోవడం ద్వారా నటి స్వయంగా ఈ వార్తలను ధృవీకరించింది.

    ఈ చిత్రంలో తాను పోలీస్‌గా నటిస్తున్నట్లు ఊర్వశి తెలిపింది.

    NBK 109లో బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

    సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకరా స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలకృష్ణ

    తాజా

    Tabu: మళ్లీ వార్తల్లో కృష్ణజింక కేసు.. సైఫ్‌, టబు, నీలం, సోనాలీపై విచారణ కొనసాగుతోంది బాలీవుడ్
    Neeraj Chopra: 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్‌ చోప్రా.. అభినందనలు తెలిపిన నరేంద్ర మోదీ నీరజ్ చోప్రా
    ChatGPT: చాట్‌జీపీటీలో నిమిషాల్లో కోడింగ్‌, బగ్స్‌ ఫిక్స్‌ చేసే ఏఐ టూల్ చాట్‌జీపీటీ
    IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ పునఃప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య హోరాహోరీ పోటీ! ఐపీఎల్

    బాలకృష్ణ

    #NBK 108: బాబాయ్ అంటూ పిలిచే శ్రీలీల, కీలకం కానున్న ఎపిసోడ్ సినిమా
    అఖండ 2 స్టోరీ లైన్ లీక్: రాజకీయ అంశాలకు, తిరుపతి దేవాలయానికి లింక్? తెలుగు సినిమా
    NBK 108: బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ యాక్టర్ ని దింపిన అనిల్ రావిపూడి  తెలుగు సినిమా
    బలగం దర్శకుడు వేణు ఖాతాలో స్టార్ హీరో: ఈ సారి మాస్ మసాలా గ్యారెంటీ?  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025