వాల్తేరు వీరయ్య: వార్తలు

వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహాపై పోలీసు కేసు నమోదు 

తెలుగు, తమిళం సినిమాల్లో విలన్ గా నటించే నటుడు బాబీ సింహాపై తాజాగా కేసు నమోదైంది. బాబీ సింహ లేటెస్ట్ గా తెలుగులో వాల్తేరు వీరయ్య సినిమాలో ప్రకాష్ రాజ్ తమ్ముడిగా కనిపించారు.

వాల్తేరు వీరయ్య 200రోజుల సంబరం: సినిమాను వదిలేయండని రాజకీయ నాయకులపై కామెంట్స్ చేసిన చిరంజీవి 

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా జనవరి 13వ తేదీన రిలీజైంది. అయితే నిన్నటితో వాల్తేరు వీరయ్య 200రోజులు పూర్తి చేసుకుంది.

17 Feb 2023

ఓటిటి

సంక్రాంతి సినిమాలతో పాటు ఓటీటీలోకి వస్తున్న మరికొన్ని సినిమాలు

ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమాలు సందడి చేశాయి. అటు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, ఇటు నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపాయి.

మెగాస్టార్ నెక్స్ట్: చిరంజీవి చేసిన మార్పులకు ఒప్పుకున్న యంగ్ డైరెక్టర్?

వాల్తేరు వీరయ్య విజయం సాధించడంతో చిరంజీవి, తన నెక్స్ట్ సినిమా గురించి ఆలోచించే పనిలో పడ్డారు. ప్రస్తుతం చిరంజీవి చేతిలో భోళాశంకర్ సినిమా మాత్రమే ఉంది.

బాలయ్య 125 దాటేసాడు, చిరంజీవి 200 చేరుకోబోతున్నాడు

సంక్రాంతి సందర్భంగా వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీసును షేక్ చేస్తున్నాయి. రిలీజై రెండు వారాలు అవుతున్నా కూడా రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను తెచ్చుకుంటున్నాయి.

భోళాశంకర్: చిరంజీవి వాయిదా వేసుకోకక తప్పదా?

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి మంచి జోష్ లో ఉన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య విజయం అందుకుని కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది.

వాల్తేరు వీరయ్య: హైదరాబాద్ లో వాల్తేరు వీరయ్యకు పెరుగుతున్న థియేటర్లు

ఒక్కోసారి సినిమా విజయానికి దానికి వచ్చిన రివ్యూలకు పెద్దగా సంబంధం ఉండదు. చాలా సినిమాలకు రివ్యూ సరిగ్గా రాకపోయినా జనాలు మాత్రం వాటిని గుండెల్లో పెట్టుకున్నారు.

అమెరికాలో వీరసింహారెడ్డిని దాటేసిన వాల్తేరు వీరయ్య

సంక్రాంతి సంబరంగా వచ్చిన రెండు తెలుగు సినిమాలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇటు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, అటు చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

వాల్తేరు వీరయ్య ట్విట్టర్ రివ్యూ: చిరంజీవి అభిమానులకు పూనకాలు

సంక్రాంతి సంబరాన్ని తీసుకొస్తూ వాల్తేరు వీరయ్య సినిమాతో వచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఆల్రెడీ అమెరికా నుండి సినిమా మీద రిపోర్టులు వస్తున్నాయి. ఆ రిపోర్టులు సినిమా గురించి ఏం చెబుతున్నాయో చూద్దాం.

వాలేరు వీరయ్య: రిలీజ్ కి ముందు క్రేజీ సాంగ్ రిలీజ్, శృతి అందాలు అదరహో

వాల్తేరు వీరయ్య సినిమా నుండి క్రేజీ సాంగ్ బయటకు వచ్చింది. నీకేమో అందమెక్కువ, నాకేమో తొందరెక్కువా అంటూ సాగే పాట ఆద్యంతం అద్భుతంగా ఉంది.