NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Unstoppable : ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి.. రికార్డులు షేక్ అయ్యేలా ప్లాన్
    తదుపరి వార్తా కథనం
    Unstoppable : ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి.. రికార్డులు షేక్ అయ్యేలా ప్లాన్
    ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి.. రికార్డులు షేక్ అయ్యేలా ప్లాన్

    Unstoppable : ఒకే వేదికపై బాలకృష్ణ, చిరంజీవి.. రికార్డులు షేక్ అయ్యేలా ప్లాన్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 10, 2024
    05:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేసిన అన్ స్టాపబుల్ షో టెలివిజన్ రంగంలో రికార్డులను సృష్టించింది. ఈ రియాలిటీ షో నాలుగు సీజన్లు పూర్తి చేసుకని ప్రేక్షకాధారణ పొందింది.

    ఈ షోలో ఇప్పటికే పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, రానా, చంద్రబాబు నాయుడు పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే.

    ఈ షో గతంలో అతిథుల కొరత కారణంగా ఆగిపోయింది. త్వరలోనే బాలయ్య అన్ స్టాపబుల్ కొత్త సీజన్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం.

    విజయదశమి నుంచి ఈ సీజన్ మొదలు పెట్టాలని ఆహా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Details

    ఆహా

    తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అన్ స్టాపబుల్ షోకు గెస్ట్ గా మెగాస్టార్ వస్తున్నట్లు తెలుస్తోంది.

    చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానున్నట్లు వార్తలొస్తున్నాయి.

    వీరిద్దరిని కాంబోను నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేశారనే టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    బాలకృష్ణ

    తాజా

    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్
    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం

    చిరంజీవి

    Chiranjeevi birthday: చిరంజీవి గ్యారేజీలో ఎన్ని లగ్జరీ కార్లు ఉన్నాయో తెలుసా?   తెలుగు సినిమా
    Mega 156: చిరంజీవి 156వ సినిమా అప్డేట్ వచ్చేసింది, ఈసారి కూతురికి అవకాశం  సినిమా
    Mega 157: చిరంజీవి 157 చిత్రం అప్డేట్.. ఈసారి కొత్తగా ట్రై చేస్తున్న మెగాస్టార్  సినిమా
    Chiranjeevi: 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' పై మెగాస్టార్ స్పెషల్ ట్వీట్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి

    బాలకృష్ణ

    NBK 108: బాలయ్యకు విలన్ గా బాలీవుడ్ యాక్టర్ ని దింపిన అనిల్ రావిపూడి  తెలుగు సినిమా
    బలగం దర్శకుడు వేణు ఖాతాలో స్టార్ హీరో: ఈ సారి మాస్ మసాలా గ్యారెంటీ?  తెలుగు సినిమా
    పాన్ ఇండియా వైపు బాలయ్య చూపు: రజనీ కాంత్ తో మల్టీస్టారర్ చేసే అవకాశం  తెలుగు సినిమా
    బాలయ్య, బోయపాటి కాంబో: అఖండ సీక్వెల్ ను పక్కనపెట్టి లెజెండ్ సీక్వెల్ రెడీ?  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025