Gold Rate: బంగారం రేటు పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి ధరలు ఇలా!
ఈ వార్తాకథనం ఏంటి
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు రికార్డు స్థాయిలను అందుకుంటుండగా, మరికొన్ని రోజుల్లో 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.90,000 మార్కును దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో బంగారం ధర స్థిరంగా ఉంది.
10 గ్రాముల 22 క్యారట్ల బంగారం ధర - రూ.80,450
10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర - రూ.87,770
Details
దేశవ్యాప్తంగా బంగారం ధరలు
దిల్లీ - 22 క్యారట్ల బంగారం రూ.80,600, 24 క్యారట్ల బంగారం రూ.87,920
ముంబై, బెంగళూరు, చెన్నై - 22 క్యారట్ల బంగారం రూ.80,450, 24 క్యారట్ల బంగారం రూ.87,770
వెండి ధరలు కూడా స్థిరంగా
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం - కిలో వెండి రూ.1,07,000
దిల్లీ, ముంబై, బెంగళూరు - కిలో వెండి రూ.1,00,500
చెన్నై - కిలో వెండి రూ.1,07,000
బంగారం ధరలు ఈ రీతిలో పెరుగుతుండటంతో, రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.