దిగుమతి సుంకం: వార్తలు
23 Jan 2024
బంగారంImport Duty: బంగారం, వెండి దిగుమతిపై భారీగా సుంకం పెంచిన కేంద్రం
Govt hikes import duty : బంగారం, వెండి నాణేలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది.
14 Oct 2023
భారతదేశంPalm Oil Import: 29 శాతం పెరిగిన పామాయిల్ దిగుమతులు..దేశీయ రిఫైనర్లకు దెబ్బ
భారతదేశంలో పామాయిల్ దిగుమతులు వేగంగా పెరుగుతున్నాయి. 2022-23 ఏడాదికి సంబంధించి తొలి 11 నెలల్లోనే దేశ పామాయిల్ దిగుమతి 29.21 శాతం ఎగబాకింది. ఈ మేరకు 90.80 లక్షల టన్నులకు చేరుకుంది.
27 Sep 2023
కెనడాకెనడా-భారత్ మధ్య వివాదంతో దిగుమతులపై ప్రభావం.. దేశంలో పప్పు కొరత
ఖలిస్థానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత భారత్- కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.