Loading...
Gold and Silver Rates: స్థిరంగా పసిడి,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
స్థిరంగా పసిడి,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold and Silver Rates: స్థిరంగా పసిడి,వెండి ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2026
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవలి రోజుల్లో బంగారం,వెండి ధరలు వరుసగా రికార్డు స్థాయిలను తాకి ఆపై తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరిస్థితి చూస్తే బంగారం మళ్లీ బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే వెండి మాత్రం పెట్టుబడిదారులను నిరుత్సాహపరుస్తోంది. గురువారం బంగారం ధర స్వల్పంగా పెరిగితే, వెండి ధర దాదాపు మార్పులేకుండా కొనసాగింది. ఈ రోజు (ఫిబ్రవరి 12) ఉదయం 6.30 గంటల సమయంలో 24క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,59,610 స్థాయికి చేరింది. అలాగే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,46,310గా నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.1,59,760గా ఉండగా, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,46,460కు చేరుకుంది.

వివరాలు 

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)

ఇదే సమయంలో వెండి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది.

గురువారం కిలో వెండిపై సుమారు రూ.100 మేర తగ్గుదల నమోదవడంతో ధర మళ్లీ మూడు లక్షల రూపాయల లోపుకు వచ్చింది.

ఈ పరిస్థితుల్లో ఈ రోజు వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌లో రూ.1,59,610, రూ.1,46,310

విజయవాడలో రూ.1,59,610, రూ.1,46,310

ఢిల్లీలో రూ.1,59,760, రూ.1,46,460

ముంబైలో రూ.1,59,610, రూ.1,46,310

వడోదరలో రూ.1,59,660, రూ.1,46,360

కోల్‌కతాలో రూ.1,59,610, రూ.1,46,310

చెన్నైలో రూ.1,59,610, రూ.1,46,310

బెంగళూరులో రూ.1,59,610, రూ.1,46,310

కేరళలో రూ.1,59,610, రూ.1,46,310

పుణెలో రూ.1,59,610, రూ.1,46,310

వివరాలు 

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)

హైదరాబాద్‌లో రూ.2,99,900

విజయవాడలో రూ.2,99,900

ఢిల్లీలో రూ.2,89,900

చెన్నైలో రూ.2,99,900

కోల్‌కతాలో రూ.2,89,900

కేరళలో రూ.2,99,900

ముంబైలో రూ.2,89,900

బెంగళూరులో రూ.2,89,900

వడోదరలో రూ.2,89,900

అహ్మదాబాద్‌లో రూ.2,89,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ADVERTISEMENT