NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Akkineni Nagarjuna : నా సామి రంగా నుంచి అదిరిపోయే ట్రీట్.. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్
    తదుపరి వార్తా కథనం
    Akkineni Nagarjuna : నా సామి రంగా నుంచి అదిరిపోయే ట్రీట్.. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్
    Akkineni Nagarjuna : నా సామి రంగా నుంచి అదిరిపోయే ట్రీట్..త్వరలోనే రిలీజ్

    Akkineni Nagarjuna : నా సామి రంగా నుంచి అదిరిపోయే ట్రీట్.. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Dec 06, 2023
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్న సినిమా నా సామి రంగా. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

    ఈ క్రమంలోనే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్' కానున్నట్లు చిత్ర నిర్మాణ బృందం వెల్లడించింది. అక్కినేని నాగార్జున నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి 2024 సీజన్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

    దర్శకుడు విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించాడు. ఈ సందర్భంగా చిత్రం ఫస్ట్ సింగిల్, యెట్టుకెళ్లి పోవాలనిపిస్తుండే పాట త్వరలోనే విడుదల అవుతుందని ట్వీట్ చేశారు.

    తెలుగు మ్యూజిక్ మ్యాస్ట్రో, MM కీరవాణి, కింగ్ నాగ్ కాంబోలో వస్తున్న ఈ పాట అద్భుతమైన ట్రీట్ అని పేర్కొన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    త్వరలోనే నా సామిరంగా ఫస్ట్ సింగిల్ రిలీజ్

    The magical combo of King @iamnagarjuna and @mmKeeravaani is back, loading us up with another chartbuster album.

    First single #YettukelliPovalanipisthunde from #NaaSaamiRanga is pure magic. 🎬🎵

    Get ready for a musical treat like never before! 🔥🎧 #NagarjunaKeeravaaniMagic… pic.twitter.com/LuLtA3sxPH

    — Annapurna Studios (@AnnapurnaStdios) December 6, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగార్జున
    నా సామిరంగ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నాగార్జున

    బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగార్జున  టెలివిజన్
    టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల  సినిమా
    బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌ బిగ్ బాస్ 7
    Happy birthday Nagarjuna: అమ్మాయిలకు మన్మధుఢు, అభిమానులకు కింగ్ నాగార్జున పుట్టినరోజు ప్రత్యేక కథనం  పుట్టినరోజు

    నా సామిరంగ

    నా సామిరంగ అంటున్న నాగార్జున: లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మన్మధుడు  నాగార్జున
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025