NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నా సామిరంగ అంటున్న నాగార్జున: లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మన్మధుడు 
    తదుపరి వార్తా కథనం
    నా సామిరంగ అంటున్న నాగార్జున: లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మన్మధుడు 

    నా సామిరంగ అంటున్న నాగార్జున: లుంగీ కట్టి మాస్ లుక్ లో దర్శనమిచ్చిన మన్మధుడు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 29, 2023
    11:28 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఘోస్ట్ తర్వాత అక్కినేని నాగార్జున తర్వాతి చిత్రంపై చాలా రోజులుగా క్లారిటీ రాలేదు. తాజాగా అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు.

    నా సామిరంగ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నా సామిరంగ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసారు.

    ఈ వీడియోలో మాస్ లుక్ లో నాగార్జున గెటప్ అదిరిపోయింది. లుంగీ కట్టుకుని కొత్తగా కనిపించారు.

    ఈ సినిమాకు కథ, మాటలను బెజవాడ ప్రసన్న కుమార్ అందిస్తున్నారు. విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని ఎమ్ఎమ్ కీరవాణి సమకూరుస్తున్నారు. 2024సంక్రాంతి సందర్భంగా థియేటర్లలోకి రానుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ 

    Naa Saami Ranga🤟

    Ippudu #KingMassJataraమొదలు 🔥🔥

    Our next with the King 👑@iamnagarjuna garu titled #NaaSaamiRanga 💥

    World Wide Release on Sankranti 2024🤩

    Here's the Title Glimpse

    ➡️ https://t.co/0PuVDhdykA#HBDKingNagarjuna 🎊@ChoreographerVJ @mmkeeravaani… pic.twitter.com/5k88K8XNei

    — Srinivasaa Silver Screen (@SS_Screens) August 29, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగార్జున
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    నాగార్జున

    బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది: స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న నాగార్జున  టెలివిజన్
    టాలీవుడ్ లో రీ రిలీజుల పర్వం: అక్కినేని నాగార్జున మన్మథుడు సినిమా మళ్ళీ విడుదల  తెలుగు సినిమా
    బిగ్‍బాస్- 7కు ముహుర్తం ఖరారు.. ఇప్పటికే భారీ అంచ‌నాలు పెంచిన టీజ‌ర్‌ బిగ్ బాస్ 7
    Happy birthday Nagarjuna: అమ్మాయిలకు మన్మధుఢు, అభిమానులకు కింగ్ నాగార్జున పుట్టినరోజు ప్రత్యేక కథనం  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    న్యూయార్క్ నగర వీధుల్లో సమంత: ఫోటోలు వైరల్  సమంత
    ఈ వారం సినిమా: థియేటర్లలో రిలీజయ్యే సినిమాల జాబితా ఇదే  సినిమా రిలీజ్
    సెల్ఫిష్ యాక్టర్ ఆశిష్ రెడ్డి మూడవ చిత్రం ప్రారంభం: లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులు  దిల్ రాజు
    బండి సరోజ్ కుమార్ నుండి మొదటి సారి క్లీన్ సినిమా: పరాక్రమం చూపించడానికి వచ్చేస్తున్నాడు  బండి సరోజ్ కుమార్

    సినిమా

    రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న స్కంద మూవీ ట్రైలర్ విడుదల ఎప్పుడంటే?  రామ్ పోతినేని
    G.O.A.T గ్లింప్స్: లుంగీ కట్టుకుని మాస్ లుక్ లో సుడిగాలి సుధీర్  తెలుగు సినిమా
    ఓజీ: థాయ్ లాండ్ వెళ్ళనున్న పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్
    Happy birthday Chiranjeevi: తెలుగు సినిమాకు బ్రాండ్ గా ఎదిగిన చిరంజీవిపై ప్రత్యేక కథనం  చిరంజీవి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025