తదుపరి వార్తా కథనం
హీరో నాగార్జునకు భారీ ఊరట.. కూల్చివేతలు ఆపాలన్న హైకోర్టు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 24, 2024
02:34 pm
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన N కన్వేషన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.
తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గంటల భూమిని ఆక్రమించి N కన్వెన్షన్ కట్టారని చాలా కాలం నుంచి ఆరోపణలు వినపడ్డాయి.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు గంటల వ్యవధిలోనే జంబో కన్వెన్షన్‌ను కూల్చివేశారు.
Details
పిటిషన్ దాఖలు చేసిన నాగర్జున
అయితే N కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతలు ఆపాలంటూ నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారించిన హైకోర్టు కూల్చివేతను ఆపాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
హౌస్ మోషన్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ టి.వివోద్ కుమార్ తీర్పును వెల్లడించారు.