తదుపరి వార్తా కథనం
Naga Chaitanya: నాగచైతన్య-శోభిత పెళ్లి కార్డు లీక్.. డిసెంబర్ 4న వివాహం!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 17, 2024
01:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
సమంత, నాగచైతన్య వివాహమైన నాలుగేళ్ల తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల వారు విడిపోయారు.
ఆ తరువాత సమంత, నాగ చైతన్య ఇద్దరు తమ స్వంత పనుల్లో బిజీగా గడిపారు.
అయితే, నాగచైతన్య, హీరోయిన్ శోభితతో డేటింగ్ చేస్తున్నా ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేదు.
అయితే ఒకరోజు వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకొని ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు.
ఇప్పుడు, డిసెంబర్ 4వ తేదీన వారి వివాహం ఘనంగా జరగనుందంటూ, అక్కినేని కుటుంబం పెళ్లి కార్డును పంచుకున్నారు.
ఈ వివాహం అన్నపూర్ణ స్టూడియోలోనే పెద్ద సెట్ వేసి, అక్కడే జరపనున్నట్లు సమాచారం.