NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Naga Chaitanya : నాగ చైతన్య బర్త్‌డే ట్రీట్.. 'తండేల్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
    తదుపరి వార్తా కథనం
    Naga Chaitanya : నాగ చైతన్య బర్త్‌డే ట్రీట్.. 'తండేల్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్
    నాగ చైతన్య బర్త్‌డే ట్రీట్.. 'తండేల్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

    Naga Chaitanya : నాగ చైతన్య బర్త్‌డే ట్రీట్.. 'తండేల్' నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 23, 2024
    09:52 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న 'తండేల్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

    ఈ సినిమా శ్రీకాకుళం నుంచి గుజరాత్ తీరానికి, అక్కడి నుంచి పాకిస్తాన్ జైలు వరకు వెళ్లిన యువకుల నిజ జీవిత కథ ఆధారంగా రూపొందించారు.

    శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి చేపలు పట్టేందుకు వెళ్లిన కొందరు యువకులు అనుకోకుండా పాక్ నేవీ చేతిలో పడిపోవడం, వారు పాకిస్తాన్ జైల్లో శిక్ష అనుభవించడం ఈ కథలో ప్రధాన అంశాలు.

    Details

    ఫిబ్రవరి 7న రిలీజ్

    ఈ పరిస్థితుల్లో హీరో తన ప్రియురాలు శ్రీకాకుళంలో ఉండడం వల్ల ఎదురైన ఆవేదన, చివరకు వారి జైలు జీవితం నుంచి బయటపడిన ప్రయాణం ఉత్కంఠ భరితంగా చూపించనున్నారు.

    తాజాగా చైతన్య పుట్టినరోజు సందర్భంగా తండేల్ రాజు పాత్రకు సంబంధించిన పోస్టర్ విడుదలైంది. ఇందులో చైతన్య సీరియస్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు.

    ఇటీవల విడుదలైన బుజ్జి తల్లి' సాంగ్ ఇప్పటికే ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న న విడుదల చేయడానికి నిర్ణయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగ చైతన్య
    సినిమా

    తాజా

    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్
    Google I/O 2025: గూగుల్ కొత్త ఏఐ మోడ్‌తో షాపింగ్ ఇక స్మార్ట్‌గా.. ట్రై-ఆన్, ట్రాకింగ్, తక్షణ చెల్లింపుల సౌలభ్యం! గూగుల్
    #NewsBytesExplainer: ఫేక్ ప్రామిస్‌తో శారీరక సంబంధం పెట్టుకోవడం నేరం.. చట్టం ఏం చెబుతుందంటే? న్యాయస్థానం
    Honda X-ADV : 745 సీసీ ఇంజిన్‌తో హోండా ఎక్స్-ఏడీవీ 750 లాంచ్.. బుకింగ్స్ ప్రారంభం ఆటో మొబైల్

    నాగ చైతన్య

    శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత సమంత రుతు ప్రభు
    కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్  తెలుగు సినిమా
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?  తెలుగు సినిమా
    కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్  సినిమా రిలీజ్

    సినిమా

    MechanicRocky : విశ్వక్ సేన్ 'మెకానిక్ రాకీ' ట్రైలర్ డేట్ ఖరారు.. మూవీ రిలీజ్ తేదీలో మార్పులు! విశ్వక్ సేన్
    Tangalan: నెట్‌ఫ్లిక్స్‌లో 'తంగలాన్' స్ట్రీమింగ్.. దీపావళి కానుకగా రిలీజ్ తంగలాన్
    Naga Chaitanya: మరో వెబ్‌ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగచైతన్య? పీఆర్వో టీం క్లారిటీ అక్కినేని నాగచైతన్య
    Citadel: సమంత, వరుణ్ ధావన్ 'సిటాడెల్' ట్రైలర్ విడుదల.. యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్టైనర్! సమంత
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025