NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Thandel: తండేల్ సినిమా రిలీజ్ డేట్ లాక్...అక్టోబర్ నుంచి డిసెంబర్ 20కు?
    తదుపరి వార్తా కథనం
    Thandel: తండేల్ సినిమా రిలీజ్ డేట్ లాక్...అక్టోబర్ నుంచి డిసెంబర్ 20కు?

    Thandel: తండేల్ సినిమా రిలీజ్ డేట్ లాక్...అక్టోబర్ నుంచి డిసెంబర్ 20కు?

    వ్రాసిన వారు Stalin
    Apr 17, 2024
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గీతా ఆర్ట్స్ (Geetha Arts)2 బ్యానర్ భారీ వ్యయంతో అక్కినేని నాగ చైతన్య (Naga Chaithnaya), సాయి పల్లవి (Sai Pallavi) హీరో హీరోయిన్లుగా తెరకెక్కిస్తున్న తండేల్ (Thandel) సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది.

    దర్శకుడు చందూ మెండేటి రూపొందిస్తున్న ఈ భారీ చిత్రం "తండేల్" ను ఈ ఏడాది డిసెంబర్లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది.

    ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని ప్లాన్ నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

    మరోవైపు నాగ్, నాగ చైతన్య అభిమానులు అంతే ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.

    Thandel-Saipallavi-Chaithanya

    అక్టోబరు నుంచి డిసెంబర్​ 20కు... 

    ఈ సినిమాను అక్టోబర్ లో విడుదల చేయాలని భావించిన నిర్మాతలు రిలీజ్ ను డిసెంబర్ కు తీసుకెళ్లారట.

    డిసెంబర్ 20 వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు డేట్ లాక్ చేసిపెట్టినల్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

    రిలీజ్ డేట్​ పై సినిమా యూనిట్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాగ చైతన్య
    సాయి పల్లవి
    అక్కినేని నాగచైతన్య

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    నాగ చైతన్య

    శోభిత తో నాగచైతన్య సహజీవనంపై కామెంట్ చేసినట్లుగా వచ్చిన వార్తలను ఖండించిన సమంత సమంత రుతు ప్రభు
    కస్టడీ ట్రైలర్: ముఖ్యమంత్రి కారునే ఆపేసిన కానిస్టేబుల్  తెలుగు సినిమా
    ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే?  తెలుగు సినిమా
    కస్టడీ ట్విట్టర్ రివ్యూ: నాగచైతన్య పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్  కస్టడీ

    సాయి పల్లవి

    నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్  నాగ చైతన్య
    అధికారిక ప్రకటన: నాగ చైతన్య, సాయి పల్లవి జోడీ మరోసారి ఫిక్స్  నాగ చైతన్య
    ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై  తెలుగు సినిమా

    అక్కినేని నాగచైతన్య

    Naga Chaitanya Dhootha : నాగచైతన్య దూత ఫస్ట్ లుక్ చూశారా.. సీరియస్ యాక్షన్ సినిమా
    Naga Chaitanya : నాగచైతన్య తండేల్ చూశారా.. గంగపుత్రుల కోసం నిలబడిన నాయకుడు సినిమా
    Naga Chaitanya: హ్యాపీ బర్త్ డే నాగ చైతన్య..ప్రత్యేకమైన 7 సినిమాలేంటో తెలుసా సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025