మహేష్ బాబు: వార్తలు
Mahesh Babu: 'దేవకీ నందన వాసుదేవ'లో స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్న మహేశ్ బాబు.?
'హీరో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు అశోక్ గల్లా. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా 'దేవకీ నందన వాసుదేవ' (Devaki Nandana Vasudeva).
SSMB 29: రెండు పార్టులుగా మహేశ్ బాబు, జక్కన్న మూవీ.. రికార్డు బడ్జెట్‌తో చిత్రీకరణ!
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచం దృష్టికి స్టార్ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి తీసుకెళ్లారు.
SSMB29: మహేష్ బాబుతో సినిమా.. 'ఆర్ఆర్ఆర్' మించి సన్నివేశాలు : రాజమౌళి
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఒక యాక్షన్ అడ్వెంచర్ చిత్రం రూపొందించేందుకు సిద్ధమవుతోంది.
SSMB29: మహేష్ బాబు సినిమా కోసం జక్కన్న ప్రత్యేక తరగతులు.. ఎందుకో తెలుసా..?
ఎస్.ఎస్.రాజమౌళి, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంపౌండ్ నుంచి రాబోతున్న చిత్రం ఎస్‌ఎస్‌ఎంబీ 29 (SSMB 29).
Mahesh Babu: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసిన మహేష్ బాబు.. సూపర్ స్టార్ లుక్‌తో ఫ్యాన్స్ ఫిదా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలిశారు.
Mahesh Babu: మరణ మాస్ లుక్ లో మతిపోగొడుతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్‌లో వరుస విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.
SSMB 29: నా చిత్రాలను డబ్ చేసి రిలీజ్ చేయొద్దు.. నిర్మాతలను కోరిన మహేశ్ బాబు
మహేష్ బాబు కథానాయకుడిగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సంగతి తెలిసిందే. దీనిని '#SSMB29'గా ప్రచారంలో ఉంచారు.
Rajamouli-Mahesh Babu: జనవరిలో సెట్స్ మీదకు రాజమౌళి-మహేష్‌బాబు ప్రాజెక్ట్!
మహేష్ బాబు, రాజమౌళి కలయికలో తెరకెక్కబోయే సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
SS Rajamouli: మహేశ్ బాబు సినిమాపై అప్‌డేట్ అడిగితే.. కర్ర పట్టుకొని బెదిరించిన రాజమౌళి
దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
SSMB 29: మహేష్ - రాజమౌళి సినిమా అప్డేట్.. డిసెంబరు నుండి రెగ్యులర్ షూటింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా వెండితెరపై అరంగేట్రం చేసి, పరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి సూపర్ స్టార్ అనే బిరుదు సంపాదించుకొని, టాప్ స్టార్ గా కొనసాగుతున్నారు.
Sitara Ghattamaneni: నాన్నే నా ఫేవరేట్.. ఇక హీరోయిన్స్ అంటే చాలా ఇష్టం : సితార
సూపర్ స్టార్ మహేష్ బాబు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టును చేస్తున్నారు.
Mahesh Babu: 'ముఫాసా' తెలుగు ట్రైలర్ రీలిజ్.. మహేష్ బాబు వాయిస్‌కు ఫ్యాన్స్ ఫిదా
హాలీవుడ్ నిర్మాణ సంస్థ తాజాగాగా తెరకెక్కించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 'ముఫాసా: ది లయన్ కింగ్'
Mahesh Babu: రాజమౌళి-మహేష్ బాబు సినిమా టైటిల్ ఇదేనంటూ ప్రచారం
మహేష్ బాబు హీరోగా, ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యాక్షన్ అడ్వంచర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Mahesh Babu: 'హాలీవుడ్ హీరోలకు తీసిపోని హాండ్సమ్ పర్సనాలిటీ'.. హ్యాపీ బర్తడే మహేష్ బాబు
సూపర్ స్టార్ కృష్ట తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. కొద్ది కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు.
SSMB29: రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై వస్తున్న పుకార్లను కొట్టిపారేసిన మేకర్స్
గ్లోబల్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి,టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కలయికలో భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి అందరికీ తెలిసిందే.
Premalu: ఇంతలా నవ్వుకొని చాల రోజులైంది.. 'ప్రేమలు' సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు
'ప్రేమలు' సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.
Mahesh Babu : AMB క్లాసిక్‌గా మారానున్నహైదరాబాద్ లోని మరో థియేటర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో తన వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు.
Guntur Kaaram OTT: ఓటీటీలోకి 'గుంటూరు కారం.. ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే!
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా 'గుంటూరు కారం'.
Hanuman- Guntur Kaaram: గుంటూరు కారం, హనుమాన్ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఈ సంక్రాంతి తేజ సజ్జాదే!
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం (Guntur Kaaram collections) తేజ సజ్జా సూపర్ హీరో పాత్ర పోషించిన 'హను-మాన్' సినిమాలు సంక్రాంతి కానుకగా.. శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే.
Guntur Kaaram First Review: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ.. డైలాగ్స్, యాక్షన్‌తో మహేష్ అదుర్స్
సంక్రాంతి కానుకగా సూపర్‌స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం'పై హైప్ మామూలుగా లేదు.
Guntur Kaaram Trailer: 'గుంటూరు కారం' ట్రైలర్ ఆల్ టైమ్ రికార్డ్.. 'సలార్'ను మడతబెట్టి..
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం' విడుదలకు ముందే రికార్డులను బద్దలు కొడుతోంది.
Guntur Kaaram trailer: 'ఆట చూస్తావా?'.. 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.. డైలాగ్స్ అదుర్స్
మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'గుంటూరు కారం' ట్రైలర్ వచ్చేసింది.
Guntur Kaaram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. నేడే 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్
మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గుంటూరు కారం'.
Guntur Kaaram: 'గుంటూరు కారం' క్రేజీ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందించే విషయం చెప్పిన నిర్మాత
త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం 'గుంటూరు కారం (Guntur Kaaram)'.
Guntur Kaaram: హై ఓల్టేజ్ మాస్ .. 'కుర్చీ మడతపెట్టి' లిరికల్ సాంగ్‌కు సోషల్ మీడియా షేక్
మహేష్ బాబు నటిస్తున్న 'గుంటూరు కారం' మూవీ నుంచి హై ఓల్టేజ్ మాస్ సాంగ్ 'కుర్చీ మడతపెట్టి'ని మేకర్స్ శనివారం విడుదల చేసారు.
Guntur Karam : గూంటూరు కారం మాస్ సాంగ్ ప్రోమో.. 'కుర్చీని మడత పెట్టి' సాంగ్‌లో రఫ్పాడించిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కుతున్న 'గుంటూరు కారం' (Guntur Karam) నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి.
Mahesh Babu : షూటింగ్, వెకేషన్ కోసం ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) కాంబినేషన్‌లో 'గుంటూరు కారం' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
Guntur Kaaram : గుంటూరు కారం క్రిస్మస్ పోస్టర్.. స్టైలిష్ లుక్‌లో మహేష్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'(Guntur Kaaram) సంక్రాంతికి విడుదల కానుంది.
Guntur Kaaram: గుంటూరు కారం నుంచి 'ఓ మై బేబీ' సాంగ్ ప్రోమో వచ్చేసింది.. మీరూ చూసేయండి
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram). ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
MaheshBabu : సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి.. మహేష్ బాబు నివాళులు
తెలుగు సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా తనయుడు మహేష్ బాబు నివాళులు అర్పించారు.
#KamalHaasan: విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ గతేడాది నవంబర్ 15న మరణించిన విషయం అందరికీ తెలిసిందే.
Guntur kaaram first single: 'మాస్' ఘాటెక్కించిన 'గుంటూరు కారం' మొదటి పాట.. ' దమ్ మసాలా' విడుదల
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'గుంటూరు కారం'.
Mahesh Babu, Ram Charan: బొమ్మ అదుర్స్.. ఒకే ఫ్రేమ్‌లో మహేష్ బాబు, రామ్ చరణ్ కుటుంబాలు
సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కుటుంబాల మధ్య మంచి అనుబంధం ఉన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే.
Guntur Kaaram: త్రివిక్రమ్ పుట్టిన రోజున 'గుంటూరు కారం' దమ్ మసాలా ఫుల్ సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'గుంటూరు కారం'.
Mahesh Babu: గుంటూరు కారం 'ధమ్ మసాలా' పాట ప్రోమో విడుదల
మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Guntur Kaaram: 'గుంటూరు కారం' మొదటి సింగిల్ లీక్.. పాట రిలీజ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోయే చిత్రం 'గుంటూరు కారం' నుంచి మొదటి సింగిల్ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో సినిమా యూనిట్‌కు ఊహించని షాక్ తగిలింది.
గుంటూరు కారం మొదటి పాట విడుదల ఎప్పుడు ఉంటుందో వెల్లడి చేసిన నిర్మాత
మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుండి దసరా కానుకగా మొదటి పాట విడుదలవుతుందని ఊరిస్తూ వస్తున్నారు. అయితే పాట విడుదల ఎప్పుడు ఉంటుందనేది వెల్లడి కాలేదు.
మహేష్ బాబు లేటెస్ట్ ఫోటోస్.. హాలీవుడ్ హీరోలా ఉన్నారని అభిమానుల కామెంట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబుకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తన ఫాలోవర్ల కోసం అప్పుడప్పుడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో మహేష్ బాబు పంచుకుంటారు.
'సినిమా నా డీఎన్‌ఏలోనే ఉంది'.. మహేష్ బాబు కూతురు ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని వారసత్వాన్ని నెలబెడుతోంది. శుక్రవారం నేషనల్ సినిమా డే సందర్భంగా సితార ఓ ఫోటో పోస్ట్ చేసింది. దాంతోపాటు మరికొన్ని విషయాలను తన ఇన్‌స్టాలో పంచుకుంది.