NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Premalu: ఇంతలా నవ్వుకొని చాల రోజులైంది.. 'ప్రేమలు' సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు 
    తదుపరి వార్తా కథనం
    Premalu: ఇంతలా నవ్వుకొని చాల రోజులైంది.. 'ప్రేమలు' సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు 
    ఇంతలా నవ్వుకొని చాల రోజులైంది.. 'ప్రేమలు' సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు

    Premalu: ఇంతలా నవ్వుకొని చాల రోజులైంది.. 'ప్రేమలు' సినిమాపై మహేష్ బాబు ప్రశంసలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 13, 2024
    03:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    'ప్రేమలు' సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు.

    "ఈ సినిమా చూసి చాల ఎంజాయ్ చేశా. అసలు చివరిసారిగా ఓ సినిమాను చూసి నవ్వుకొని చాల రోజులైంది.నా ఫ్యామిలీ మొత్తానికి సినిమా బాగా నచ్చింది.యంగ్ స్టర్స్ అందరూ యాక్టింగ్ ఇరగదీశారు. మూవీ టీం మొత్తానికి కంగ్రాట్యులేషన్స్ .ప్రేమలు మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన కార్తికేయకు థాంక్స్ " అని ట్వీట్ చేశారు.

    కాగా,మహేష్ ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.మేలో లాంచ్ ఉంటుందని, వచ్చే ఏడాది నుంచి షూటింగ్ మొదలుపెడతారని తెలుస్తోంది.

    ఇక ప్రేమలు మూవీ సక్సెస్ మీట్ కి ప్రత్యేక అతిథిగా వచ్చిన రాజమౌళి ఈ సినిమా హీరోయిన్ మమితా బైజుపై ప్రశంసలు కురిపించాడు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మహేష్ బాబు చేసిన ట్వీట్ 

    Thank you @ssk1122 for bringing #Premalu to the Telugu audience... Thoroughly enjoyed it…. Can't remember the last time when I laughed so much while watching a film… The entire family loved it 😁 Top class acting by all the youngsters 🤗🤗🤗Congratulations to the entire team!!

    — Mahesh Babu (@urstrulyMahesh) March 12, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహేష్ బాబు

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    మహేష్ బాబు

    గుంటూరు కారం షూటింగ్ లోంచి ఫోటో లీక్: రాజకీయ అంశాలతో ఉండనున్న సినిమా  గుంటూరు కారం
    పుట్టినరోజు నాడు విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ళు అందజేసిన సితార  సినిమా
    Meenakshi Chaudhary: బోల్డ్ సీన్స్‌పై గుంటూరు కారం హీరోయిన్ క్లారిటీ  గుంటూరు కారం
    గుంటూరు కారం సినిమా నుండి తనను తొలగించినట్లు వచ్చిన వార్తలపై థమన్ స్పందన  గుంటూరు కారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025