LOADING...
Guntur Kaaram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. నేడే 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్
Guntur Kaaram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. నేడే 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్

Guntur Kaaram: మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్.. నేడే 'గుంటూరు కారం' ట్రైలర్ రిలీజ్

వ్రాసిన వారు Stalin
Jan 07, 2024
11:47 am

ఈ వార్తాకథనం ఏంటి

మహేష్ బాబు- త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గుంటూరు కారం'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. అయితే మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'గుంటూరు కారం' ట్రైలర్‌పై మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ రోజు (ఆదివారం) 'గుంటూరు కారం' ట్రైలర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే సమయం ఎప్పుడు అనేది చెప్పలేదు. కానీ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్‌లో ట్రైలర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. గుంటూరు కారంలో ప్రకాష్ రాజ్, జగపతి బాబు, ఈశ్వరీ రావు, వెన్నెల కిషోర్, ఇతర నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గుంటూరు కారం టీమ్ ట్వీట్