NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Mahesh Babu: గుంటూరు కారం 'ధమ్ మసాలా' పాట ప్రోమో విడుదల 
    తదుపరి వార్తా కథనం
    Mahesh Babu: గుంటూరు కారం 'ధమ్ మసాలా' పాట ప్రోమో విడుదల 
    Mahesh Babu: గుంటూరు కారం 'ధమ్ మసాలా' పాట ప్రోమో విడుదల

    Mahesh Babu: గుంటూరు కారం 'ధమ్ మసాలా' పాట ప్రోమో విడుదల 

    వ్రాసిన వారు Stalin
    Nov 05, 2023
    04:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మహేష్ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    గుంటూరు కారం మొదటి పాట 'ధమ్ మసాలా' ప్రోమోను ఆదివారం మేకర్స్ విడుద చేసారు.

    ధమ్ మసాలా పాట ప్రోమో ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ధమ్ మసాలా పాటను సంజిత్ హెగ్డే, తమన్ పాడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు.

    ఈ మూవీలో హీరోయిన్‌గా శ్రీలీల నటించింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

    అండర్ వరల్డ్ డాన్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో రమ్య కృష్ణన్, ముఖేష్ రిషి, జగపతి బాబు, ఆశిష్ విద్యార్థి, ప్రకాష్ రాజ్, జయరామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మహేష్ బాబు ట్వీట్

    #DumMasala... Coming to you soon!! 🔥https://t.co/TbFQwJNmaN#Trivikram @sreeleela14 @Meenakshiioffl @vamsi84 @MusicThaman @ramjowrites #SanjithHegde @manojdft @NavinNooli #ASPrakash @haarikahassine @adityamusic #GunturKaaramOnJan12th

    — Mahesh Babu (@urstrulyMahesh) November 5, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహేష్ బాబు
    గుంటూరు కారం
    తాజా వార్తలు

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    మహేష్ బాబు

    SSMB28: మహేష్ బాబుకు ఆ విషయంలో పెద్ద ఫ్యాన్ : పూజా హెగ్డే త్రివిక్రమ్ శ్రీనివాస్
    అలియా భట్ పంపిన బహుమతితో మెరిసిపోతున్న మహేష్ బాబు కూతురు సితార  తెలుగు సినిమా
    మహేష్ 28వ సినిమా: అందరి చూపు ఆ టైటిల్ మీదే; సెంటిమెంటును త్రివిక్రమ్ దూరం పెడతాడా?  తెలుగు సినిమా
    తండ్రి మహేష్ బాబు బాటలో కూతురు సితార ఘట్టమనేని: బ్రాండ్ అంబాసిడర్ గా తొలి సంతకం  సినిమా

    గుంటూరు కారం

    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే?  మహేష్ బాబు
    మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి  మహేష్ బాబు

    తాజా వార్తలు

    Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్  మణిపూర్
    Human Cat: పిల్లిలా మారేందుకు 20 సర్జీలు చేయించుకున్న మహిళ.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే? ఇటలీ
    Thailand visa free: ఇక వీసాకు పైసా చెల్లించకుండానే.. భారతీయులు థాయ్‌లాండ్‌కు వెళ్లొచ్చు  థాయిలాండ్
    Mamaearth IPO: మామాఎర్త్ ఐపీఓ.. తొలిరోజు 12శాతం మంది సబ్‌స్క్రైబ్  స్టాక్ మార్కెట్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025