NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Guntur Kaaram: 'గుంటూరు కారం' క్రేజీ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందించే విషయం చెప్పిన నిర్మాత 
    తదుపరి వార్తా కథనం
    Guntur Kaaram: 'గుంటూరు కారం' క్రేజీ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందించే విషయం చెప్పిన నిర్మాత 
    Guntur Kaaram: 'గుంటూరు కారం' క్రేజీ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందించే విషయం చెప్పిన నిర్మాత

    Guntur Kaaram: 'గుంటూరు కారం' క్రేజీ అప్డేట్.. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆనందించే విషయం చెప్పిన నిర్మాత 

    వ్రాసిన వారు Stalin
    Dec 31, 2023
    03:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    త్రివిక్రమ్ శ్రీనివాస్- మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందించిన చిత్రం 'గుంటూరు కారం (Guntur Kaaram)'.

    ఈ చిత్రం జనవరి 12, 2024న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

    ఈ సినిమాకు పోటీగా మరికొన్ని మూవీస్ కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి.

    దీంతో గుంటూరు కారం సినిమాకు థియేటర్లు తగ్గుతున్నాయనే ప్రచారం జరిగింది.

    దీనిపై మహేష్ ఫ్యాన్స్ ఆందోళన మొదలైంది. అయితే 'గుంటూరు కారం' మూవీ థియేటర్లపై నిర్మాత నిర్మాత నాగ వంశీ స్పందించారు.

    మూవీని రికార్డు స్థాయి థియేటర్లలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

    అయితే భారీ వేడుకలకు చేసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉందంటూ.. మహేష్ ఫ్యాన్స్‌కు సూచించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నిర్మాత నాగవంశీ కామెంట్స్

    Dear superfans... Meeku Malli strong ga chebutunna, Memu adhe maata meeda unnamu.. #GunturKaaram ki record release in record number of theatres lo untundhi. Release maaku odileyandi, Celebrations ye mathram thaggakunda chuskune badhyata meedi 😎🔥 pic.twitter.com/YnATOeMZh1

    — Naga Vamsi (@vamsi84) December 31, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుంటూరు కారం
    మహేష్ బాబు
    సినిమా రిలీజ్
    సంక్రాంతి

    తాజా

    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం
    Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఛార్జీలు మెట్రో రైలు

    గుంటూరు కారం

    గుంటూరు కారం: కారం రంగు చీరలో ఘాటు పుట్టిస్తున్న శ్రీలీల  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమా నుండి పూజా హెగ్డే బయటకు వచ్చేస్తోంది? కారణమేంటంటే?  మహేష్ బాబు
    మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?  మహేష్ బాబు
    గుంటూరు కారం సినిమాలో హిట్ హీరోయిన్: నో లీక్స్ అంటూ లీక్ చేసిన మీనాక్షి చౌదరి  మహేష్ బాబు

    మహేష్ బాబు

    జిమ్ లో హెవీ వర్కౌట్లు చేస్తున్న మహేష్ బాబు: వైరల్ అవుతున్న వీడియో  సినిమా
    నాయకుడు ట్రైలర్: తమిళ చిత్రం మామన్నాన్ తెలుగు ట్రైలర్ వచ్చేసింది  సినిమా
    రాజమౌళి మహాభారతంపై విజయేంద్ర ప్రసాద్ క్లారిటీ: ఎప్పుడు మొదలవుతుందంటే?  రాజమౌళి
    మెరూన్ కలర్ హుడీ లో మహేష్ బాబు లుక్స్ అదుర్స్: వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలు  హైదరాబాద్

    సినిమా రిలీజ్

    అఫీషియల్: రవితేజ టైగర్ నాగేశ్వర్ రావు విడుదల వాయిదాపై క్లారిటీ వచ్చేసింది  టైగర్ నాగేశ్వర్ రావు
    కృష్ణగాడు అంటే ఒక రేంజ్ మూవీ రివ్యూ: మేకలు తోలుకునే అబ్బాయి ప్రేమకథ ఆకట్టుకుందా?  మూవీ రివ్యూ
    పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబో సినిమా టైటిల్ ఇదే?  పవన్ కళ్యాణ్
    మైమరపించే కంగనా రనౌత్ అందం.. 'చంద్రముఖి 2' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల  చంద్రముఖి 2

    సంక్రాంతి

    సంక్రాంతి సంబరం: పాలతో తయారయ్యే నోరూరించే తీపి పదార్థాలు, మీకోసమే వంటగది
    సంక్రాంతి పండగ: మొదటి రోజు భోగి పండుగను జరుపుకునే విధానాలు పండగ
    సంక్రాంతి: పండగ విశిష్టత, ప్రాముఖ్యత, జరుపుకునే విధానాలు పండగ
    సంక్రాంతి: కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకునే ముక్కనుమ గురించి తెలుసుకోండి లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025