
Guntur Kaaram: గుంటూరు కారం నుంచి 'ఓ మై బేబీ' సాంగ్ ప్రోమో వచ్చేసింది.. మీరూ చూసేయండి
ఈ వార్తాకథనం ఏంటి
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram). ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఇటు మహేష్ బాబు, అటు త్రివిక్రమ్ చాలా కష్టపడుతున్నారు.
సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ఈ సినిమాలో ఒక్కో పాటను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పటికే 'ధమ్ మసాలా బిర్యానీ' పాటను విడుదల చేశారు. తాజాగా 'ఓ మై బేబీ' అనే మెలోడీ ప్రోమోను ఇవాళ విడుదల చేశారు.
ఓ మై బేటీ అంటూ సాగే ఈ పాట రేపు విడుదల కానుంది. అయితే ఇవాళ ఈ పాట ప్రోమోను విడుదల చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రోమోపై మూవీ మేకర్స్ ట్వీట్
Here's a blissful melody with a blistering Coffee! ☕💞
— Guntur Kaaram (@GunturKaaram) December 11, 2023
Swing along with #OhMyBaby ❤️ ~ Promo out now - https://t.co/y5l6qGzxbB
Full song will be out on 13th December. 🎵
A @MusicThaman Musical 🎹🥁
✍️ @ramjowrites
🎤 @shilparao11#GunturKaaram
SUPER 🌟 @urstrulyMahesh… pic.twitter.com/4tzKQBSldC